ఇంతవరకూ బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా సత్తా చూపలేని టాలీవుడ్ బడా హీరోలు వీరే!

టాలీవుడ్ పరిస్థితి నేడు దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మంచి మంచి కంటెంట్ తెలుగు పరిశ్రమ నుండి రావడంతో ఇతర పరిశ్రమలవారు ఇక్కడి సినిమాలను రీమేక్స్ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళి పుణ్యమాని తెలుగు సినిమా పేరు విశ్వవ్యాప్తం అయింది. RRR సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసినదే. నేటికీ దాని ఉనికిని చాటుకుంటోంది అంటే అంతా జక్కన్న పుణ్యమే. ఇలాంటి పరిశ్రమలో కొంతమంది బడా హీరోల ఫ్యామిలీనుండి వచ్చిన వారసులు మాత్రం బాక్షాఫీస్ వద్ద కాస్త తడబడుతున్నారు. అక్కినేని […]

2022లో రష్మిక నుంచి సాయి పల్లవి వరకు బిగ్గెస్ట్ మూవీ కాంట్రవర్సీస్..

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎన్నో వివాదస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. • కిచ్చా సుదీప్ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీని జాతీయ భాష కాదు అనడంతో ఈ విషయం వివాదంగా మారింది. ఈ విషయంపై నటుడు అజయ్ దేవ్‌గణ్, సుదీప్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. • సాయి పల్లవి ఇండస్ట్రీలో సహజ నటిగా […]

వామ్మో, రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ ధర అంత ఖరీదా..

మెగా నటుడు రామ్ చరణ్ టాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో మెగా హీరో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ రేంజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఉపాసన తల్లి కాబోతుందన్న వార్త విని ఇంకా సంతోషపడుతున్నాడు. అయితే రామ్ చరణ్ మొదటినుండి స్టైలిష్ లుక్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చరణ్ ఉపయోగించే వాచ్ లు, […]

సమంత విషయంలో రాజకీయం జరుగుతోందా? అమెజాన్ ఆమె పేరుని ఎందుకు వేయలేదు?

హీరోయిన్ సమంత గురించి తెలుగునాట చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతాడు. అంతలా ఆమె ఇక్కడ తన సినిమాల ద్వారా పేరుని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్లుగా సమంత ఆరోగ్య పరిస్థితి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేకపోలేదు. మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో సమంత ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత తన షూటింగుల నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే ఇపుడు సమంత ఆరోగ్య పరిస్థితి కొంచెం కుదుటపడిందని […]

తల్లి వారించినా ఆ విషయంలో వినని హీరోయిన్ కృతి శెట్టి… అది అదేనా?

టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి మన తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అన్న డైలాగ్ వింటే మనోళ్ళకి కృతి గుర్తుకి వచ్చేస్తుంది. అవును, మొదటి సినిమా ‘ఉప్పెన’తో తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కృతి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన పనిలేకుండా పోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ […]

షాకింగ్: ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూస్తున్న తలైవా రజనీకాంత్?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏమిటి? ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూడటం ఏమిటని అనుకుంటున్నారా? ఆ కధ తెలుసుకోవాలంటే మీరు ఈ కధ పూర్తిగా చదవాల్సిందే. తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సౌత్ హీరోకి యావత్ ఇండియా రేజ్ లో అభిమానులు వున్నారంటే అది రజని కాంత్ నే. సిల్వర్ స్క్రీన్ పైన అతడు ఓ సూపర్ హీరో. అతని స్టయిల్ కి ఎంత అందమైన అమ్మాయి అయినా ఫిదా అవ్వాల్సిందే. […]

వైరల్ అవుతున్న మహేశ్ గారాలపట్టి లేటెస్ట్ ఫొటోస్… తండ్రిని మించిన అందం ఆమెది!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతని కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. మహేష్ బాబుకి కుటుంబం పెద్ద బలం. మహేష్ – నమ్రత స్వీట్ డాటర్ సితారా ఘట్టమనేని పరిచయం కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా సితారా నెటిజన్లను అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది. అలాగే ఇటీవల తండ్రితో కలిసి ‘సర్కారు వారి పాట’లో కూడా అదిరిపోయే డాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. రీల్స్ తో.. ఫన్నీ వీడియోలతో, తన తండ్రికి తక్కువేమి […]

భర్త చనిపోయినా మరో పెళ్లి చేసుకోని నటీమణులు వీరే..

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక కీలక ఘట్టం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ వారు వివాహ బంధానికి పెద్దగా విలువ ఇవ్వడం లేదు. ఒకప్పుడు భర్త చనిపోతే మళ్ళీ వివాహం చేసుకోకుండా, భర్త జ్ఞాపకాలతోనే బ్రతికే వారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఒంటరి జీవితం జీవించలేక చాలా మంది భర్త పోయిన కొన్ని రోజులకే రెండో వివాహం చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కూడా చూస్తూనే ఉంటాం. అయితే భర్త చనిపోయిన […]

ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు వీరే…

టాలీవుడ్ స్క్రీన్‌కు ఏటా ఎందరో హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. సోనాలి బింద్రే, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కత్రినా కైఫ్, బిపాసా బస్సు ఇలా ఎందరో మన టాలీవుడ్‌లో నటించిన తరువాతే గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సిల్వర్ స్క్రీన్ చాలామంది ఇతర హీరోయిన్లకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ ఏడాది ముగియనున్న సందర్భంలో 2022లో తెలుగు తెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. • షిర్లే సేథియా క్యూట్ యాక్ట్రెస్ […]