బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న ఆ నటుడు..

రియల్ లైఫ్‌లో డాక్టర్ అయిన భరత్ రెడ్డి యాక్టర్ గా మారి చాలా సినిమాలలో డాక్టర్ రోల్స్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్స్‌గా కూడా నటిస్తూ అలరిస్తున్నాడు. రాజా ది గ్రేట్, బింబిసార వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వేసి ఆకట్టుకున్న ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు అతను బదిలిస్తూ.. “విధిరాతను ఎవరూ మార్చలేరు. నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు […]

బీచ్‌లో కురచ దుస్తుల్లో తెలుగు యాంకర్.. ఫొటోలు వైరల్!

తెలుగు యాంకర్లలో చెప్పుకోదగ్గ వాళ్లలో యాంకర్ హరితేజ ఒకరు. ఒకవైపు టీవీ రంగంలో తన పయనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ మరోవైపు సినిమా నటిగా కూడా తన సత్తాను చాటుకుంటోంది. దాంతో హరితేజ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. ఇక ఖాళీ సమయాల్లో కూడా సోషల్ మీడియా అంటూ అభిమానులతో సరదాగా గడుపుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా హరితేజ కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. సదరు ఫోటోస్ చుసిన నెటిజన్లు అమ్మడి […]

అందరినీ నవ్వించే ఆలీ లైఫ్‌లో ఫెయిల్యూర్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ!

టాలీవుడ్ కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నేటికీ తనదైన నటనతో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు అంటే అది ఆయనకే చెల్లింది. గతంలో చూసుకుంటే ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. నిన్న మొన్నటివరకు వచ్చే సినిమాలలో బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ వంటి కమెడియన్లు లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదంటే నమ్మశక్యం కాదేమో. ఇక […]

భారీ సినిమాలపై ఎడతెగని ఉత్కంఠ.. ఎప్పుడు విడుదల అవుతాయంటే?

సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు ప్రకటించిన నాటినుండి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బేనర్లలో వచ్చే సినిమాలు వారిని అలరిస్తాయని వారు నమ్ముతారు. ఇక ఆయా సినిమా హీరోల అభిమానులైతే సదరు మూవీలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అలా అభిమానుల అంచనాలను పెంచేలా వున్న మొదటి సినిమా ‘పుష్ప 2’. ‘పుష్ప’ సినిమా అనూహ్య విజయం […]

రష్మిక వెరైటీ ఫోటో షూట్… ఏసుకుంటున్న నెటిజన్స్?

ప్రస్తుతం రష్మిక మందన్న టైం మామ్మూలుగా లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న బేసిగ్గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అన్న సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో నటించి వరుస విజయాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమా పుణ్యమాని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా […]

ప్రభాస్ సినిమా నుండి నిధి అగర్వాల్ ఆకారణంగానే తప్పుకుందా?

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్లకు లేని క్రేజ్ కూడా ప్రభాస్ సొంతం అయింది అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ దిగంతాలకు చేరింది. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ డార్లింగ్ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా వున్నాడు. అలా తానూ ఒప్పుకున్న వరుస […]

విజయ్ దేవరకొండ ధరించిన వాచ్ ఖరీదుతో ఒక ఇల్లే కట్టొచ్చు తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ లో అతనికి ఉన్న క్రేజ్ న భూతొ న భవిష్యతి. మొదటి సినిమా ‘పెళ్ళి చూపులు’ మొదలుకొని ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ పేరు టాలీవుడ్లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఎంతలా అంటే? సో కాల్డ్ బడా హీరోలు సైతం కుళ్ళుకోనే స్టార్ డం సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత […]

థియేటర్ ఓనర్స్‌కి నయనతార భర్త విజ్ఞప్తి.. ఎందుకంటే…

కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విగ్నేష్ శివన్ ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతారని వివాహం చేసుకోవడంతో ఈయన పేరు ఇంకా ఎక్కువగా వినబడుతోంది. విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్ బ్యానర్‌పై సొంతగా సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోతున్నారు. ఇటీవలే విగ్నేష్ శివన్ నిర్మించిన హార్రర్ మూవీ ‘కనెక్ట్’ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు […]

యాక్ట్రెస్ రాధలో అదే ఉత్సాహం, అదే అందం.. మనసులు దోచేస్తోంది కదా..

ఒకప్పటి నటి రాధ ఎన్నో మంచి మంచి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు జనరేషన్ వారికి రాధ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె వెండి తెరపై కనపడక 30 ఏళ్లు దాటింది. 1980 కాలంలో రాధ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. దాదాపు రెండు తరాల హీరోలతో కలిసి నటించింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ఒక తరం హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి రెండవ తరం […]