టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఆషికా.. ఎవరీ ముద్దుగుమ్మ ..?

కన్నడలో పదికిపైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఈ మూవీలో ‘ఇషిక’ క్యారెక్టర్‌లో ఈ తార ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆషిక క్యూట్ లుక్స్‌తో కనిపించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న […]

కృతి శెట్టికి వాయిస్ ఓవర్ అందించే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే…?

నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో చిరు మేనల్లుడు వైష్ణవ తేజ్ ‘ఉప్పెన’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా కృతి శెట్టి కనిపించి అందరి హృదయాలను దోచేసింది. ఈ సినిమాలో బేబమ్మగా క్యూట్ అవతారంలో కృతి కనిపించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి సినీ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. అలా ఫస్ట్ తెలుగు సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శ్యామ్‌ సింగ రాయ్‌, బంగార్రాజు, ది వారియర్‌, […]

ఒక్క సినిమాలే కాకుండా వ్యాపారంలో కూడా దండిగా సంపాదిస్తున్న హీరోయిన్లు వీరే!

ఇండియాలో మిగతా సినిమా పరిశ్రమలకీ, తెలుగు సినిమా పరిశ్రమకే ఓ తేడా వుంది. అదే రెమ్యునరేషన్. అవును, మనవాళ్ళు హీరోయిన్లకు దండిగా రెమ్యునరేషన్ ఇవ్వడంలో మంచి దిట్టలు. అందుకే పర భాషా నటీమణులు ఇక్కడ ఎక్కువగా వెలుగొందుతారు. ఒక్కసారి ఇక్కడ క్లిక్ అయిన తరువాత ఇంకెక్కడికీ పోరు. ఎందుకంటే ఇంతకు మించి వారికి డబ్బులు ఇంకెక్కడా ఇవ్వరు కాబట్టి? అలా ఇక్కడకు వచ్చి క్లిక్ అయినవారు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు కూడా ఓ […]

చిరంజీవి, మహేష్‌లతో సహా ఈ ఏడాది వేరేవారి చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన హీరోలు వీరే…

  టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటీనటులు తమ సినిమా లోనే కాకుండా తోటి నటుల సినిమాల విషయంలో కూడా సహాయ పడుతూ ఉంటారు. దాని వల్ల సినిమాకి మంచి హైప్ వస్తుంది. అంతేకాకుండా ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆ చిత్రానికి చూడటానికి ముందుకు వస్తారు. ఇక ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే కథ బాగుండాలనుకోండి. అయితే ఈ ఏడాది కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి కొంతమంది హీరోలు హెల్ప్ చేసారు. ముఖ్యంగా వారి వాయిస్‌తో డబ్బింగ్ […]

శిల్పా శెట్టి హాట్ అందాలకు కుర్రకారకు చెమటలు.. ఫొటోలు వైరల్..

ప్రముఖ బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 47 ఏళ్ల వయసులో కూడా ఈ అమ్మడు అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. శిల్పాశెట్టి బాలీవుడ్ సినిమాలోనే కాకుండా టాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. త్వరలోనే ఒక తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే బాలీవుడ్ బ్యూటీ చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా యోగాసనాలతో అభిమానులను పలకరిస్తూనే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేష్ బాబు సరసన శిల్లా […]

నాగబాబు-రోజా మధ్య వివాదం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన రోజా!

నాగబాబు – రోజా… మొన్నటి వరకు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన సెలిబ్రిటీలు. కానీ ఉన్నట్టుండి ఏమయ్యిందో తెలియదు గాని, నాగబాబు జబర్దస్త్ ఆ షోకి దూరమవ్వగా రోజా మాత్రం ఇంకా ఆ షోలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే బుల్లితెర షోలో కూడా అలరిస్తోంది. ఇక ఉన్నట్టుండి వీరు జబర్దస్త్ షో నుండి విడిపోవడంతో నాగబాబుతో ఆమెకు షోలో విభేదాలు వచ్చినట్లు.. ఆ మధ్యలో రకరకాల […]

అరాచకం: ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి మరీ చూపించిన టాలీవుడ్ హీరోయిన్?

అలనాటి తెలుగు హీరోయిన్స్ సావిత్రి నుండి జయసుధ, విజయశాంతి వరకు ఎంత సంప్రదాయతను మెంటైన్ చేసేవారో మీకు తెలియంది కాదు. కానీ నేడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. దాంతో వెండితెరపైన అవకాశాలకోసం నేటి సినిమా యాక్ట్రెస్ హద్దులు దాటి ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా ఇపుడు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందడంతో హాట్ హాట్ ఫోటో షూట్స్ ఎక్కువైపోయాయి. అది కూడా ఓ బోర్డర్ వరకు పర్వాలేదు గాని… ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ […]

పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం… పాఠ్యాంశంగా అతని జీవిత చరిత్ర!

కన్నిడుగుల ఆరాధ్య నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుగు ప్రజానీకానికి కూడా బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన కాలం చేసిన తరువాతనే జనాలు ఆయన ప్రత్యేకతలు గుర్తించారు. కాగా ఆయన జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చింది బెంగుళూరు యూనివర్సిటీ. అవును, దానికి అతను వంద శాతం అర్హుడు. సినిమాల్లో తన నటనతోనే కాకుండా పలు సేవ, సహాయక కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకున్న కలియుగ దానకర్ణుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ […]