ప్రాబ్లెమ్ చెబితే కడుపు చేశాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ లాస్య?

బుల్లితెర యాంకర్ లాస్య గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు లాస్య – రవి యాంకరింగ్ కాంబినేషన్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. వీరి బుల్లితెర ప్రయాణంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. అయితే ఎవరూ ఊహించని ఇధంగా లాస్య మంజునాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, రవి ఇంకొకరిని పెళ్లిచేసుకొని సెటిలైపోయాడు. ఇక ఆ తరువాత ఎవరి పర్సనల్ […]

కాంగ్రెస్‌లోకి త్రిష ఎంట్రీ… త్రిష స్పందన ఇదే!

హీరోయిన్ త్రిష గురించి తెలుగు జనాలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మొదట తెలుగునాట ఓ ఊపు ఊపిన త్రిష తరువాతి కాలంలో తమిళనాట వెళ్లి అక్కడ ప్రస్తుతం అగ్ర తారగా వెలుగొందుతోంది. 40 పడిలో పడుతున్నా ఇప్పటికీ వన్నె తరగని అందంతో త్రిష కుర్రకారుని కవ్విస్తోంది. మొన్నటికి మొన్న 90 సినిమాలో నటించి యావత్ తమిళ తంబీలకే కాకుండా తెలుగు కుర్రాళ్లను కూడా తమ 90sలోకి తీసుకుపోయింది. ప్రస్తుతం త్రిష సమయం నడవడంతో రాజకీయాలు కూడా ఆమెని […]

2022 తనకి ఎంతో స్పెషల్ అంటున్న అనుపమ పరమేశ్వరన్… ఎందుకో తెలుసా?

అనుపమ పరమేశ్వరన్… ఈ రింగు రింగుల జుట్టు సుందరాంగి అంటే తెలుగు కుర్రాళ్లకు మక్కువ ఎక్కువ అని చెప్పుకోవాలి. బేసిగ్గా మలయాళీ నటి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తిష్ట వేసింది. కాగా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అమ్మడు కనువిందు చేసింది. ఆగస్టు నెలలో రిలీజైన కార్తికేయ 2సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం హీరో నిఖిల్ అనుపమ ఇద్దరూ మరోసారి 18 […]

KGF తరువాత హీరో యష్ కి ఏమైంది… కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయడంలేదంటే?

యష్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు KGF. కన్నడ సినిమాను దేశవ్యాప్తంగా పరిచేయం చేసిన సినిమా పేరు KGF. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ హీరోగా రూపొందిన KGF సినిమా ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాకుండా యావత్ భారత సినిమా ప్రక్షకులందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఆ సినిమాతో యష్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన KGF 2 సినిమా కూడా బస్టర్ హిట్ అవ్వడంతో […]

ఎంతమందిని ముగ్గులోకి దింపినా.. చివరికి ఒంటరి పక్షులుగానే మిగిలిపోతున్న హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎక్కువై పోయాయి. అయితే వారిలో కొంతమంది ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించడానికి వారి పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటున్నారు. మరికొంతమందేమో ఆ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకుంటున్నారు. ఎన్నో కారణాల వల్ల తమ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకున్నారు. ఇలా హీరోయిన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. • సమంత టాలీవుడ్ బ్యూటీ సామ్ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. కానీ కొన్ని […]

బిడ్డను కన్నాక అలియా కొత్త యోగాలు.. బాడీని తలకిందులుగా పైకి లేపి…!!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. 2022వ సంవత్సరం అలియా భట్‌కి ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీత పాత్రలో నటించిన అలియా పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ని పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అయింది. పెళ్లి తరువాత వెంటనే […]

టాలీవుడ్‌లోనే ఎందుకిలా.. 4 నెలల కాలంలోనే నలుగురు దిగ్గజ నటులు మృతి!

గత 4 నెలల సమయంలోనే టాలీవుడ్‌లో దిగ్గజ నటులుగా పేరుతెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరసనాటన సార్వభౌమ కైకాల సత్య నారాయణ, సీనియర్ నటుడు చలపతిరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలోనే ఇలా వరుసగా లెజెండరీ యాక్టర్స్ కన్నుమూయడం ఫ్యాన్స్‌ను తీవ్ర శోక సంద్రంలో ముంచెత్తుతోంది. చలపతిరావు 1966లో గూఢచారి సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి 1200కి పైగా సినిమాల్లో డిఫరెంట్ వేషాలు వేసి తనదైన ముద్ర […]

తన కూతురిని వారు ఎంతో ఇబ్బంది పెట్టారంటూ రోజా ఆవేదన..!?

ఆర్కే రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన ఈ భామ తర్వాత బుల్లితెరపై అలరించింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ బాగా రాణిస్తోంది. అయితే ఒకప్పుడు సినిమాలు, షోలతో.. ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌ను ఆమె నిర్లక్ష్యం చేయలేదట. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజాకి గతంలో తన పిల్లలకు […]

వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్..!?

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 2023లో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో శృతి హాసన్ బాలయ్య బాబుతో జత కట్టింది. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. దునియా విజయ్‌తో పాటు లాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ మూవీని రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ […]