సినీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆ ప్రాంతంలో ఆ భారీ సినిమాలకు టికెట్ బుకింగ్స్ ఓపెన్!

2023 సంక్రాంతికి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి బడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో 4 సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తునీవు జనవరి 11న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇందులో అజిత్ కుమార్, మంజు వారియర్ నటించారు. సముద్రఖని, మమతీ చారి, సిబి భువన చంద్రన్ సహాయక పాత్రల్లో నటించారు. ఇక జనవరి 12న బాలకృష్ణ హీరోగా తెలుగు యాక్షన్ డ్రామా ‘వీర సహా రెడ్డి’ […]

మహేష్ బాబు తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి భారీ ప్లాన్స్..

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2022లో దాదాపు ఫారిన్‌లోనే తన సమయాన్ని గడిపేశాడు. ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఈ హీరో విదేశాల్లోనే ఎంజాయ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పరదేశంలోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ హ్యాండ్సమ్ హీరో స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతను తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి లుజర్న్‌ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు […]

కాజల్‌కి దొంగతనంగా ముద్దు పెట్టబోయాడు.. పిక్ వైరల్ కావడంతో నెటిజన్లు రచ్చ!

మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రపంచం మొత్తం అడుగు పెట్టబోతోంది. సంవత్సరంలో మొదటి రోజైనా జనవరి ఫస్ట్‌ను ప్రపంచమంతా ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే టాలీవుడ్ అగ్రతార చల్ అగర్వాల్ ఈసారి ఇండియాలో కాకుండా తైవాన్ రాజధాని తైపీ సిటీలో సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆల్రెడీ అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తైపీలో తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఒక హోటల్‌లో తన […]

బాలయ్య షోలో మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. ఈ షోని బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం వచ్చే ఈ షోలో సినీ సెలబ్రిటీలు గెస్టులు వచ్చి బాలయ్య బాబుతో ఎన్నో విషయాలు గురించి ముచ్చటిస్తున్నారు. అయితే ఈసారి అన్‌స్టాపాబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు సమాచారం. ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కోసం […]

వెకేషన్ స్పెషల్.. శ్రియా శరన్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రియా శరన్. తన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు రెండు తరాల యంగ్ హీరోలతో జత కట్టిన శ్రియా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సినియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఇక ఆ తరువాత మలయాళ రీమేక్ సినిమా దృశ్యం-2లో యాక్ట్ చేసింది. నవంబర్ 18న వరల్డ్ […]

సెక్సీ డ్రెస్సులో హార్ట్ పోజులిస్తూ మతి పోగొడుతున్న రష్మిక.. ఫొటోస్ వైరల్‌!

నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న టాప్ హీరోయిన్ రష్మిక రోజురోజుకీ తన అందంతో కుర్రాలకు పిచ్చేక్కిస్తుంది. అలానే సోషల్ మీడియాలో తనపై ఎలాంటి నెగిటివ్, పాజిటివ్ ట్రోల్స్ వచ్చినా వాటికీ దీటుగా సమాధానం చెబుతూ చాలామంది చేత పొగిడించుకుంటుంది. అయినా కూడా ట్రోలర్స్‌ ఆమెని వదలడం లేదు. రష్మికకి గీత గోవిందం, భీష్మ, పుష్ప సినిమాల తరువాత ఫుల్ క్రేజీ వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ అయ్యారు. రీసెంట్‌గా ఈ బ్యూటీ హిందీలో […]

పెళ్లయిన తర్వాత నయనతార కెరీర్‌లో అన్నీ ఎదురు దెబ్బలే.. అతడు లక్కీ కాదా?

ప్రముఖ నటి నయనతార తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని గెలుచుకుంది. ఇండియాలో స్టార్‌డమ్ సంపాదించుకున్న అతి తక్కువ హీరోయిన్స్‌లో నయనతార కూడా ఒకరు. ఒకప్పటి నటి విజయశాంతికి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు నయనతారకి ఉంది. ఇక తెలుగు, తమిళ్ ప్రేక్షకులైతే కేవలం నయనతార ఉందనే కారణంతో సినిమా చూడటానికి థియేటర్స్‌కి వెళ్తూ ఉంటారు. ఇంత ఫాలోయింగ్ చూసిన తరువాత నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అయితే ఆమె నటించిన కొన్ని లేడీ […]

యాంకర్ సుమ అభిమానులకు చేదు వార్త… యాంకరింగ్ కి గుడ్ బై?

యాంకర్ సుమ గురించి చెప్పడానికి ఒక సందర్భం సరిపోదు. వెండితెరకు మెగాస్టార్ ఎలాగో బుల్లితెరకు సుమ అలాగన్న మాట. తెలుగు బుల్లితెరపైన యాంకర్ గా ఆమె ప్రస్థానం దాదాపు రెండు దశాబ్దాలనాటిది అని చెప్పుకోవచ్చు. తన మాటల చతురతతో దశాబ్దాల పాటు యాంకరింగ్ లో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న సుమ అంటే తెలుగు ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. షో ఏదైనా సుమ యాంకర్ అయితే TRP పరుగులు పెట్టాల్సిందే. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి లెజెండరీ షోలకు కూడా […]

46ఏళ్ల వయసులో కూడా తగ్గని మీనా… రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్కవుతారు?

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పుడు పరిమితంగా సినిమాలలో నటిస్తూ కనిపిస్తున్నారు. భర్త మరణం తరువాత మీనా మానసికంగా కుంగిపోయింది. అయినా ఆ బాధను దిగమింగుకొని పిల్లలకోసం ఇపుడు సినిమాలలో నటిస్తోంది. దృశ్యం2 సినిమాకు సీక్వెల్ గా దృశ్యం3 తెలుగులో తెరకెక్కుతుండగా మరలా మనం వెంకీ – మీనా కాంబినేషన్ ను త్వరలో తెరపైన చూడబోతున్నాం. మరోవైపు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ […]