బాలయ్యకు యాంకర్ సుమ పోటీనా? అన్ స్టాపబుల్ షోని మించిన షోకి బడా ప్లాన్?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో పేరు ఏమిటి అని ఎవరికీ అడగాల్సిన పనిలేదు. ఆయన కనిపించిన ఒకేఒక్క బుల్లితెర షో ‘అన్ స్టాపబుల్ షో’కు ఎలాంటి స్పందన లభిస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ షో నిర్మాత ఐనటువంటి అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ…. ఇండియాలోనే టాప్ షోగా అన్ స్టాపబుల్ షోని పొగిడిన సంగతి విదితమే. ఇక ఈ షో అంచనాలకు మించి బాగా క్లిక్ అయింది. కాగా ప్రభాస్ ఎపిసోడ్ రెండు […]

హీరో వెంకటేష్ పరిచయం చేసిన ముద్దుగుమ్మలు వీరే!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. దగ్గుబాటి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తిగా వెనకటేష్ గారికి మంచి పేరు వుంది. అప్పట్లో ఆయన సినిమాలలో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఆరాటపడేది. ఎందుకంటే ఆయనతో నటిస్తే తప్పకుండా తనకు హిట్ వస్తుందని, అలాగే తెలుగునాట ఇక తిరుగుండదని. అందుకనే […]

టాలీవుడ్ రికార్డ్: 2022లో విడుదలైన అత్యధిక తెలుగు సినిమాలు!

కరోనా అనంతరం భారతీయ సినిమా పరిశ్రమలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో వివిధ ప్రరిశ్రమలు తమ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడానికే భయపడిన పరిస్థితిని నెలకొంది. అయితే ఎవరు ఊహించని స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం సినిమాలను రిలీజ్ చేసింది. మరీ ముఖ్యంగా 2022లో ఇక్కడ అత్యధిక సినిమాలు విడుదలయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆలస్యం కావడంతో 2020, 2021 సంవత్సరాలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో […]

సోషల్ మీడియాకు ప్రభాస్ భయపడుతున్నాడా?

రెబల్ స్టార్ స్టార్ట్ అన్నా, డార్లింగ్ అన్నా తెలుగు పరిశ్రమలో ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు… అతడే ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి విదితమే. ప్రభాస్ ఫ్యాన్స్ గోల భరించలేక ఆహా టీం ఒక్కరోజు ముందే రిలీజ్ చేసింది […]

బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలను పవన్ ఎన్ని చేశాడో తెలుసా..?

ఇండస్ట్రీలో ఒక హీరో నటించను అని రిజెక్ట్ చేసిన సినిమాలను ఇంకో హీరో చేయడానికి రెడీ అవుతారు. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. అందులో ‘భీమ్లా నాయక్’ మూవీ లాంటి కొన్ని చిత్రాలున్నాయి. తాజాగా నందమూరి బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా విచ్చేసారు. దాంతో మరోసారి వీళ్లిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ వదులుకున్న […]

లవర్‌తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న మహేష్ హీరోయిన్.. అడ్డంగా బుక్ అయిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ ముద్దుగుమ్మ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ మూవీలో ఒక బోల్డ్ రోల్ కూడా చేసి భారతదేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ తార బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి గురువారం ఉదయం విమానాశ్రయంలో కనిపించారు. […]

2022లో సమంత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అదే..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వారి పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని బయటకి చెప్పుకోరు. వారి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియకుండా దాచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది అని.. సినిమా అవకాశాలు రావు అని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్స్ ని వారి సినిమాలలో పెట్టుకోడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో వారు హెల్త్ ప్రాబ్లం వల్ల సినిమా […]

శ్రీముఖి డ్రెస్‌పై ఆ హీరోయిన్ సంచలన కామెంట్.. ఏమన్నదంటే!

బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. బొద్దుగా కనపడే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో రకరకాల మోడ్రన్ డ్రెస్సులు ధరించి తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెలో హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన శ్రీముఖినే కనపడుతుంది. ఈ టీవీ, జీ తెలుగు, మా టీవీ, జెమిని టీవీ, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో కూడా ఈ అమ్మడు […]