అన్‌స్టాపబుల్‌కి భారీ షాక్ ఇవ్వబోతున్న నెట్‌ఫ్లిక్స్‌.. మాస్టర్ ప్లాన్ అదే..?

ఓటీటీకి డిమాండ్ పెరుగుతున్న వేల ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో ఆహా పేరుతో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చాడు. కొత్త తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, టాక్ షో లతో ఆహా ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో పోయిన ఏడాది ప్రారంభమైన అన్‌స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయ్యింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ టాక్ షో కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన […]

రోజాపై శ్రీకాంత్ సంచలన కామెంట్స్.. ఏమన్నాడంటే..

కామెడీ, యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల చిత్రాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించాడు మేక శ్రీకాంత్. మహాత్మ సినిమాలో అద్భుతంగా నటించి నంది అవార్డును కూడా ఈ టాలెంటెడ్ యాక్టర్‌ గెలుచుకున్నాడు. ఇప్పటికే 120 పైగా సినిమాలో నటించిన ఈ యాక్టర్ ఇంకా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా అఖండ, కోతల రాయుడు, సన్ ఆఫ్ ఇండియా, కన్నడ చిత్రం జేమ్స్ సినిమాల్లో మెరిశాడు. అతడు నటించిన వారిసు […]

బికినీలో హీరోయిన్లకు మించి స్కిన్ షో చేస్తున్న సీరియల్ నటి..

ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ సోషల్ మీడియాలో హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల 56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారందరికీ తన నాజుకు నడుమును, హాట్ అందాలను చూపించేస్తూ ఈ ముద్దుగుమ్మ తన ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ‘రన్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యిందీ ముద్దుగుమ్మ. ‘క్యూకీ సాస్ బీ కబీ బహు తీ’ సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ […]

డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ హిట్స్, ఫ్లాప్స్ అయిన సినిమాలు ఇవే..

పోయిన ఏడాది అంటే 2022, డిసెంబర్‌లో ఎన్నడూ లేని విధంగా 38 తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో 35 సినిమాలు ప్రేక్షకులను కొంచెం కూడా అలరించలేకపోయాయి. కేవలం మూడు అంటే మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలగాలి. అవి మాత్రమే హిట్ అయ్యాయి. ఆ హిట్ అయిన సినిమాలు మరేవో కావు అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్ నటించిన హిట్ 2, హాలీవుడ్ మూవీ అవతార్ 2, రవితేజ ఫిలిం ధమాకా. […]

2022లో వచ్చిన తెలుగు సినిమాల్లోని డైలాగులు టపాకుల్లా పేలాయి… వాటిపై ఓ లుక్కేయండి జరా!

దూకుడు సినిమాలో మహేష్ బాబు పాత్ర చెప్పిన ఓ డైలాగ్ మీకు గుర్తుందా? అదేనండి… “సినిమాల ప్రభావం జనాలమీద వుందో లేదో తెలియదు గాని, పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగా వుంది.” అనే డైలాగుని జనాలను దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు శ్రీను వైట్ల రాసి వుంటారు. అందులో నిజం లేకపోలేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు మాస్ హీరోల సినిమాలకు చాలా ప్రత్యేకించి రైటర్స్ డైలాగులు రాస్తూ వుంటారు. విషయంలోకి వెళితే, ఈరోజుతో 2022కి ఎండ్ […]

టాలీవుడ్‌ ఆ విషయంలో ఫెయిల్ అయింది… 50 రోజుల కండిషన్ ఇక లేనట్లేనా!

కరోనా విపత్తు తరువాత టాలీవుడ్ పరిశ్రమ షేప్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితం అయినపుడు OTTలకు బాగా అలవాటు పడ్డారు. ఇక అదే అలవాటు లాక్డౌన్ తరువాత కూడా కొనసాగుతోంది. దాంతో నిర్మాతల మండలి ఆ మధ్య థియేటర్లను కాపాడుకోవడం కోసం అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవడం కోసం సినిమాలు థియేటర్‌లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. […]

రైలు కింద పడి మరణించిన స్టార్ హీరోయిన్ తమ్ముడు.. ఎలాగంటే..

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కవిత. ఈమె ‘జగన్మోహిని’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యి ఎన్నో హిట్ సినిమాలో నటించారు. సినిమాల పరంగా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న కవిత తన వ్యక్తిగత జీవితంలో తమ్ముడుని కోల్పోయి ఒక చేదు అనుభవాని చవిచూసింది. మంచి భవిష్యత్తు ఉన్న ఆమె తమ్ముడు అర్ధాంతరంగా కన్నుమూయడం తన జీవితంలో తీరని లోటు అని కవిత చెబుతున్నారు. అలానే ఇంకో బాధకరమైన విషయం […]

ఈ ఏడాదంతా ఇండియన్ సినీ ఇండస్ట్రీని కన్నడ ఏలేసిందిగా..!

ఒకప్పుడు ప్రేక్షకులకు కన్నడ ఇండస్ట్రీపై, కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు. అంతేకాకుండా, రొటీన్ కథలనే ఎక్కువగా ఫాలో అవుతారు కన్నడ డైరెక్టర్లు. దాంతో కన్నడ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ప్రేక్షకులు. అయితే అదంతా ఒకప్పటి మాట. ఇక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికోసం దేశమంతా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి […]

జబర్దస్త్‌ కోసం ఇంద్రజ, ఖుష్బులు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

బుల్లితెర షో జబర్దస్త్‌ గురించి ప్రత్యేకంగా జనాలకి పరిచయం చేయడానికి ఏమీ లేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ షోలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. మొదటి ఈ షోకి జడ్జీలుగా వ్యవహరించిన నాగబాబు, రోజాలు ఒకరి తరువాత ఒకరు బయటకు వచ్చేయడం జరిగింది. దాంతో ఇపుడు జబర్దస్త్‌ షోకి జడ్జీలుగా ఇంద్రజ, ఖుష్బులు వున్నారు. ఇక విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలతో పోలిస్తే బుల్లితెర పై కనిపించే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి […]