టాలీవుడ్ హీరో వెంకట్ మీకు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?

టాలీవుడ్ హీరో వెంకట్ అనగానే విక్టరీ వెంకటేష్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అదే పేరుతో మరొక నటుడు టాలీవుడ్లో సినిమాలు చేసాడని మీకు ఎంతమందికి తెలుసు? బేసిగ్గా చలన చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతోమంది ఔత్సాహిక హీరోలు మనకు తెరపై కనిపిస్తూ వుంటారు. ఈ రంగురంగుల ప్రపంచంలోకి చాలామంది నటులు వస్తూ వుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే క్లిక్ అవుతారు. మరి కొంతమంది హీరోలు తమ సినిమా కెరీర్ ని సగంలోనే ముగిస్తారు. […]

కార్తికేయ-2తో హిట్టు కొట్టాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఘోరం..?

  ప్రస్తుతం ఏ సినిమా అయిన కేవలం ఒక భాషలో హిట్ అవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. హిందీ, ఇతర భాషలో కూడా హిట్ కొడితేనే ఏ సినిమాకైనా పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ దక్కుతుంది. ఇక ఆ సినిమా హిట్ రేంజ్ ని బట్టి హీరోకి అవకాశలు రావడం, ఆ హీరో మార్కెట్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కేజీఎఫ్ హీరో యష్, ఆర్ఆర్ఆర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా […]

వారిపై ఫైర్ అయిన శృతిహాసన్.. ఇంతకీ ఏం జరిగిందంటే…

ప్రస్తుతం టాలీవుడ్‌లో శృతి హాసన్ హవా నడుస్తుంది. చాలా కాలం తరువాత ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించింది. క్రాక్ సినిమా విజయం తరువాత శృతికి ‘సలార్’ అనే పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీతో మొదటిసారి ప్రభాస్‌తో జత కట్టబోతుంది. అలానే టాలీవుడ్ సీనియర్ […]

శివ బాలాజీ పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే అవాక్కవుతారు..!

ప్రముఖ నటుడు శివ బాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన శివ బాలాజీ ‘ఎలా చెప్పను’, ‘దోస్తీ ‘ లాంటి సినిమాలలో కూడా నటించాడు. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ఆర్య’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దాని తరువాత ‘సంక్రాంతి’ సినిమాలో […]

బీభత్సమైన అందాల ఆరబోతతో న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పిన భామలు..

ఆదివారంతో భారతీయులందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈ స్పెషల్ అకేషన్‌ను ప్రజలందరూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు రకరకాల గ్లామరస్ దుస్తులలో ఈ ఇయర్ ని ఆహ్వానించారు. తాప్సీ లాంటి బ్యూటీలు చీరకట్టుతో గ్లామర్ ట్రీట్ చేశారు. ఇక అనుపమ పరమేశ్వరన్ కిల్లింగ్ స్మైల్ తో హృదయాలను దోచేసింది. కిలాడి మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి సూపర్ లుక్ లో దర్శనమిస్తుంది. మాళవిక శర్మ తన బ్యూటిఫుల్ స్మైల్ తో కుర్రాలను […]

హాట్ హాట్ పోజులలో పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మి.. ఫొటోలు చూస్తే!

తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి చాలా సంవత్సరాలు అమెరికాలో ఉంది. ఒకట్రెండు ఇంగ్లీష్ సినిమాలలో కూడా మంచు లక్ష్మి నటించింది. కొన్ని పాపులర్ షోలకి హోస్ట్‌గా కూడా వ్యవహారించింది. ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్స్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. దాంతో ఆ భాషలో పర్ఫెక్ట్ అయిపోయారు. అయితే ఆ భాషలో పర్ఫెక్ట్ అవడం తో ఇండియాకి వచ్చిన తరువాత కూడా లక్ష్మి […]

2023లో అయినా హిట్ కొట్టాలన్న కసితో చిరు, ప్రభాస్, దేవరకొండ భారీ ప్లాన్!

కరోనా తరువాత కూడా పుంజుకున్న తెలుగు పరిశ్రమకు పెద్ద హీరోల రూపంలో మాత్రం షాకుల మీద షాకులు తగిలాయి. అవును, కరోనా విపత్తు తరువాత యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమ కుదేలు అయింది. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం వరుస హిట్లు మీద హిట్లు ఇస్తూ సత్తా చాటింది. అయితే కొంతమంది బడా హీరోలకు మాత్రం సక్సెస్ ముఖం చాటేసింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాలను పెట్టుకొని రిలీజైన సినిమాలు సూపర్ ప్లాప్ గా నిలిచి భారీ […]

దుబాయ్ వేదికగా న్యూ ఇయర్ పార్టీలో కవ్విస్తోన్న నటి మెహ్రీన్ అందాలు!

న్యూ ఇయర్ వేడుకల్లో జనాలు తడిసి ముద్దయ్యారు. ఇక సినిమా సెలిబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మెహ్రీన్ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు ఇండియా వేస్టని అనుకుందేమోగాని మిత్రులతో కలిసి దుబాయ్ వెళ్ళింది. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెలెబ్రేషన్స్ తాలూక ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాంతో ఆమె ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెహ్రీన్ టెంప్టింగ్ గ్లామర్ కి కుదేలవుతున్న కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. […]

నరేష్ మామూలు రొమాంటిక్ కాదు.. పవిత్రతో మరో హాట్ వీడియోను రిలీజ్ చేస్తాడట!

రీసెంట్‌గా తన మూడో భార్య రమ్య నుంచి విడాకులు తీసుకున్న టాలీవుడ్ యాక్టర్ నరేష్ ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అయిపోయాడు. తాను పవిత్టా లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు ఒక వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వీడియోలో అతడు పవిత్రను లిప్ లాక్ చేసి అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేశాడు. నరేష్ పవిత్రా లోకేష్‌తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటిని కొట్టి పారేస్తూ […]