అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఆపై ఈ ముంబై ముద్దుగుమ్మ తన కెరీర్ మొత్తంలో ఆరు వేర్వేరు చిత్ర పరిశ్రమలలో నటించి భారతదేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అందం ఎంతున్నా కూడా ఆమె స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేక పోయింది. అందుకే సెకండ్ హీరోయిన్ రోల్స్ తోనే సరిపెట్టుకుంటోంది. 2021లో తెలుగు మూవీ ఏక్ మినీ కథలో ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా కనిపించింది. జూనియర్ […]
Author: Suma
రష్మిక పర్సనల్ వీడియోలో విజయ్ వాయిస్.. రిలేషన్షిప్ బట్టబయలు అయిందా!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అఫైర్ ఉందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం వీరిద్దరూ కలిసి వెకేషన్లకి వెళ్లడం, ఇతర సెలబ్రిటీలు వీరి గురించి కొంటె కామెంట్లు చేయడం అని చెప్పొచ్చు. ఈ జంట కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు కలిసే వెళ్లారు. వారు కలిసి వెళ్లారని అనడానికి చాలామంది అభిమానులు కొన్ని ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. విజయ్ గ్లాసెస్ను రష్మిక తొడుక్కుందని, రష్మిక గ్లాసెస్ విజయ్ […]
ఆ సినిమాతో హీరోయిన్కి ఫుల్ క్రేజ్.. హీరో మాత్రం ఫేడౌట్..?!
2021 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ‘పెళ్ళిసందD’ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్, కన్నడ కథానాయిక శ్రీలీల లీడ్ రోల్స్లో నటించారు. ఈ మూవీ స్టోరీ చెత్తగా ఉన్నా రోషన్-శ్రీలీల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతోనే శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ రవితేజతో […]
ఈ సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది..
మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది. వారిలో మొదటిగా […]
అనసూయ గురించి ఈ సీక్రెట్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..
బుల్లితెర యాంకర్గా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న యాంకర్ అనసూయ. యాంకరింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. న్యూస్ ఛానెల్లో యాంకర్గా పరిచయమైన అనసూయ జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు జబర్దస్త్కి గుడ్ బై చెప్పి సినిమాలోకి అడుగుపెట్టింది. బుల్లితెరకు గుడ్బై చెప్పిన అనసూయ గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనసూయ 1985 మే 5న హైదరాబాద్లో జన్మించింది. ఆమె […]
సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య.. గతంలో ఇలా ఎన్నిసార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారంటే..
టాలీవుడ్లో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలను విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో జరుపుకునే పెద్ద పండగపై పెద్ద బ్యానర్ల సినిమాలు తెరపైకి రావడంతో సినీ ప్రియులు సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు పోటీ పడనున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల […]
సినిమాల్లోకి రాకముందు ఈ బాలీవుడ్ నటులు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సినీ ఇండస్ట్రీకి రాకముందు చాలా మంది బాలీవుడ్ హీరోలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ లిస్ట్ లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. అయినా కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అనేక కష్టాలు పడుతూ చివరికి స్టార్ హీరోలుగా మారారు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్ధిఖి తన టెరిఫిక్ యాక్టింగ్తో ఎంతో […]
మహేష్ సినిమాకోసం బన్నీ కూతురుని అడిగారట… ‘సితార’ ఆ పాత్రకి సరిపోదా?
వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదా. ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ఉండగా, మహేష్ బాబు సినిమా కోసం బన్నీ కూతురుని అడగడమేమిటి? అనే అనుమానం కలుగక మానదు. ఆ విషయం తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ […]
బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్: హౌస్ లోకి అమర్ దీప్ దంపతులు?
బిగ్ బాస్ అనగానే మన తెలుగు ప్రేక్షకులు బుల్లితెరకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉండిపోతారు. ఒకప్పుడు ఎక్కడో ఖండాంతరాలు దాటి విదేశాలకు పరిమితమైన ఈ షో ఇపుడు మన నట్టింట్లోకి కూడా వచ్చేసింది. ఇపుడు తెలుగు బుల్లితెరపైన బిగ్గెస్ట్ రియాలిటీ షోగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఇటీవలే ఎంతో ఘనంగా ముగిసిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమం పూర్తి […]









