అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఆపై ఈ ముంబై ముద్దుగుమ్మ తన కెరీర్ మొత్తంలో ఆరు వేర్వేరు చిత్ర పరిశ్రమలలో నటించి భారతదేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అందం ఎంతున్నా కూడా ఆమె స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేక పోయింది. అందుకే సెకండ్ హీరోయిన్ రోల్స్ తోనే సరిపెట్టుకుంటోంది.
2021లో తెలుగు మూవీ ఏక్ మినీ కథలో ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా కనిపించింది. జూనియర్ గురూజీగా ఈ తార ఈ సినిమాలో మెరిసింది. ఇప్పుడు తెలుగులో ‘నిరీక్షణ’, ‘అర్థం’ అనే సినిమాల్లో నటిస్తోంది.
View this post on Instagram
ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాల్లో చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ హాట్ బ్యూటీ తన సెక్సీ ఫోటోలను షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. వీడియోలను పెడుతూ తన నాభి అందాలను చూపించేస్తోంది. చీర కట్టులో ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపిస్తూ అందరినీ మైమరిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ నడుమందాలనే కాదు ఎద అందాలు చూపించడంలోనూ అందరికంటే నాలుగు అడుగులు ముందే వేస్తుంది.
జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీ పూర్తిచేసిన శ్రద్ధ ఫస్ట్ నుంచి తన స్కిన్ షో ఎక్కువగానే చేసేది. అలాగే సినిమాల్లో మరింత హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల నిద్ర పాడు చేసేది. తెలుగులో మరోచరిత్ర డార్లింగు మొగుడు వంటి సినిమాల్లో తళుక్కుమన్న ఈ తార బందిపోటు సూపర్ స్టార్ కిడ్నాప్ వంటి సినిమాల్లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది. డిక్టేటర్ సినిమాలో టింగో టింగో అనే ఐటెం సాంగ్ లో నర్తించి అదరగొట్టింది.
View this post on Instagram
గుంటూరు టాకీస్ సినిమాలో రివాల్వర్ రాణిగా మెప్పించింది. 2008లో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రద్ధా తన 12 ఏళ్ల కెరీర్‌లో చాలామంది అభిమానాన్ని చురగొన్నది. ఫస్ట్ సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అదే ఫిట్నెస్ అందచందాలతో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.