పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ.. బర్త్డే రోజే పెళ్లి కూడానా.. ఆమె ఎవరంటే..?!

టాలీవుడ్ బ్యూటీ పావని రెడ్డి చూడగానే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే.. ఈ చిన్న‌ది మొదట్లో పలు తెలుగు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. తర్వాత తెలుగు వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ది ఎండ్‌, డ్రీమ్, లజ్జా, డ‌బుల్ ట్ర‌బుల్‌ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలతో ఆమెకు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. తర్వాత టాలీవుడ్ ను వదిలేసి తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా పలు సీరియల్స్‌తో […]

బ్లాక్ శారీలో సందడి చేస్తున్న నేషనల్ క్రష్….ఫిదా అవుతున్న అభిమానులు..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతినిండా సినిమాలతో సూపర్ బిజీ గా ఉన్న రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా తన హవా చూపిస్తుంది. పుష్ప చిత్రం విజయం తరువాత రష్మిక క్రేజ్ అమాంతం ప్రేరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ ఐపోయింది. దాంతో అనేక అవకాశాలు వచ్చి పడుతున్నాయి. రష్మిక ప్రస్తుతం తన కొత్త సినిమా “యానిమల్” ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. సంచలన […]

వైరల్ అవుతున్న ప్రియాంక జవాల్కర్ బోల్డ్ ఫోటోలు.. అమ్మడు సిగ్గు వదిలేసిందిగా..!

బ్యూటీ క్వీన్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం కు చెందిన ఈ తెలుగు అమ్మాయి టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన ‘SR కల్యాణ మండపం ‘ అనే సినిమాలో నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ […]

ఆ స్టార్ హీరోకి దూరం కావడం వల్లే సమంతకి ఇన్ని కష్టాలా..

అగ్ర హీరోయిన్ సమంత తన కెరీర్, పర్సనల్ లైఫ్, హెల్త్ వంటి విషయాల్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినా అధైర్య పడకుండా వాటిని ఒక్కోటిగా అధిగమిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. విడాకుల విషయంలోనే ఆమె ఇప్పటికే నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. కొన్ని విషయాల్లో ఒకరికొకరు సర్దుకుపోలేక విడిపోయారు. ఆ విడాకులు తనపై ప్రభావం చూపకుండా సమంత చాలానే ప్రయత్నాలు చేసింది. చివరికి మళ్ళీ తన […]

యంగ్ హీరో సినిమా కోసం తిప్పలు పడుతున్న నిహారిక.. అతను ఎవరంటే..

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్ముడు హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఇటీవల ‘డెడ్ పిక్సెల్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన నిహారిక సోషల్ మీడియాలో మామూలుగా రచ్చ చేయడం లేదు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకోకుండా గ్లామర్ పంట పండిస్తుంది. హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వడానికే ఇలా అందాల ఆరబోత కార్యక్రమం మొదలు పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న […]

హాట్ పిక్స్‌తో పరువాల విందు చేసిన లవ్లీ సినిమా హీరోయిన్..

సీనియర్ హీరో సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటించిన సినిమా లవ్లీ. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ. ఈ అమ్మడు కన్నడ కుట్టి అయినప్పటికీ హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం మన టాలీవుడ్‌లోనే. ప్రముఖ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన లవ్లీ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. కానీ హీరోయిన్ గా శాన్వికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం రెండు మూడు సినిమాలోనే నటించింది. […]

డింపుల్ హైయతి ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు.. చివరికి ఏం జరిగిందంటే..

హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తార ఖిలాడి, రామాబాణం లాంటి సినిమాలలో నటించింది. కానీ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. డింపుల్ హయతి హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కాలనీలోనే ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఇంట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు హయతికి, ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డేకి మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్లేస్ లో డింపుల్ హయతి, రాహుల్ హెగ్డే కారుని […]

కొత్తగా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సమంత.. దాని విశేషాలు ఇవే..

సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమై ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. ఇటీవలే అనారోగ్య బారిన పడిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాలలో బిజీ అయిపోయింది. తాజాగా సామ్ ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందట. రంగారెడ్డి జిల్లాలోని నానక్రామ్గూడాలో జయబేరి ఆరంజ్ కౌంటీలోని నల్లా ప్రీతమ్ రెడ్డి వద్ద నుంచి సమంత ఈ భవంతిని కొనుగోలు చేసిందట. ఓపెన్ ప్లేస్ పోగా […]

తమన్నాని పెళ్లి చేసుకోవాలంటే ముందు తల్లికి నచ్చాలంట… ఏం కండిషన్స్ పెట్టిందంటే..

ప్రముఖ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే గతకొద్ది రోజులుగా ఈ మిల్కీ బ్యూటీ తన వ్యక్తిగత విషయాల కారణంగా వార్తలలో నిలుస్తుంది. తమన్న, ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వస్తున్న వర్తలకు తగ్గట్టుగానే తమన్నా, విజయ్ వర్మ కలిసి ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఇద్దరు కలిసి ముంబై వీధుల్లో […]