హాట్ పిక్స్‌తో పరువాల విందు చేసిన లవ్లీ సినిమా హీరోయిన్..

సీనియర్ హీరో సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటించిన సినిమా లవ్లీ. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ. ఈ అమ్మడు కన్నడ కుట్టి అయినప్పటికీ హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం మన టాలీవుడ్‌లోనే. ప్రముఖ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన లవ్లీ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. కానీ హీరోయిన్ గా శాన్వికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.

కేవలం రెండు మూడు సినిమాలోనే నటించింది. ఆ తరువాత ఈ అమ్మడి సినీ కెరీర్ ముగిసిపోయింది. లవ్లీ సినిమా తరువాత ప్యార్ మే పడిపోయానే, రౌడీ లాంటి సినిమాలలో నటించింది. ఈ సినిమాల తరువాత శాన్వికి తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో కన్నడ పరిశ్రమకు పరిచయం అయ్యి అక్కడే సెటిల్‌ అయింది. అయితే ఈ మధ్య శాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు చూసి కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు.

ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తాజాగా అందాల ఆరబోతుతో ఎక్కించింది. టైట్ ఫిట్ ఓపెన్ షోల్డర్ టాప్, మెరిసిపోయే ప్యాంటు వేసుకొని ఫోటోలకు హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఈ అమ్మడు అందాలు చూసి చాలా మంది మతిపోగ్గొటుకుంటున్నారు. శాన్వి అందాల గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అదిరిపోయే అందాలతో అందరి ఒంట్లో వేడి పుట్టిస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది. ఇంత అందమైన అమ్మాయికి ఎందుకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదు అంటూ మరికొందరు ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో శాన్వి శ్రీవాస్తవ అందాల ఆరాబోత చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు.