బిగ్ బ్రేకింగ్: రోడ్డు యాక్సిడెంట్ లో కన్నడ నటి పవిత్ర దుర్మరణం..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర దుర్మరణం చెందారు . దీంతో ఆమె అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్ణాటకలోని తమ సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది . తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో రోడ్ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు . మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరపల్లి గ్రామం వద్ద జాతీయ […]

హాట్ పిక్స్‌తో పరువాల విందు చేసిన లవ్లీ సినిమా హీరోయిన్..

సీనియర్ హీరో సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటించిన సినిమా లవ్లీ. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ. ఈ అమ్మడు కన్నడ కుట్టి అయినప్పటికీ హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం మన టాలీవుడ్‌లోనే. ప్రముఖ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన లవ్లీ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. కానీ హీరోయిన్ గా శాన్వికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం రెండు మూడు సినిమాలోనే నటించింది. […]

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఆషికా.. ఎవరీ ముద్దుగుమ్మ ..?

కన్నడలో పదికిపైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఈ మూవీలో ‘ఇషిక’ క్యారెక్టర్‌లో ఈ తార ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆషిక క్యూట్ లుక్స్‌తో కనిపించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న […]