వైరల్ అవుతున్న ప్రియాంక జవాల్కర్ బోల్డ్ ఫోటోలు.. అమ్మడు సిగ్గు వదిలేసిందిగా..!

బ్యూటీ క్వీన్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం కు చెందిన ఈ తెలుగు అమ్మాయి టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన ‘SR కల్యాణ మండపం ‘ అనే సినిమాలో నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.

 

ఈ అమ్మడు అందానికి ఫిదా అయిపోయి కుర్రాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా లో ఫాలో అవుతూ, లైక్స్ కొడుతుంటారు. ప్రియాంక ఏ పోస్ట్ చేసినా సరే నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ అనంతపురం బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. టైట్ ఫిట్ తో ఉన్న టీషర్ట్ వేసుకొని కెమెరా దగ్గరగా పెట్టుకుని మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ భామ. తన అందమైన చర్మ సౌందర్యం తో క్లీవేజ్ షో చేస్తూ కొంటేగా పోజులు ఇస్తుంది ఈ హాట్ సుందరి.

ప్రియాంక జవాల్కర్ ఇటీవల నటించిన సినిమాలేవి కూడా సక్సెస్ సాధించలేకపోయ్యాయి. అలానే ప్రియాంక జవాల్కర్, వెంకటేష్ అయ్యర్ తో డేటింగ్ చేస్తుందంటూ ఈమధ్య రూమర్స్ వచ్చాయి. గతంలో ప్రియాంక షేర్ చేసిన ఫోటోలకు వెంకటేష్ అయ్యర్ సో క్యూట్ అని కామెంట్ చేశాడు. ఇక అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ ఆ రూమర్స్ పై ప్రియాంక, వెంకటేష్ ఇద్దరూ స్పందించలేదు.

తిమ్మరసు సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ కలిసి నటించింది. గమనం (2021)లో తన అద్భుతమైన నటనకు గానూ జవాల్కర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన జవాల్కర్, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. తర్వాత ఆమె స్టాటిస్టిక్స్‌లో 8-నెలల కోర్సు కోసం యూఎస్ కి వెళ్లి 6 నెలలు MNC కంపెనీలో పనిచేసింది.