కొత్త బ్యూటీతో ప్ర‌భాస్ రొమాన్స్ పీక్స్‌లోనే… రెబల్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చి న్యూస్‌…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా రాజా డీలక్స్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక అందులో భాగంగా ప్రభాస్ సహా కీలక నటులంతా పాల్గొన్నారు. ఈటీవీల వరుసగా కొన్ని రోజులపాటు ప్రభాస్ ఏకంగా మారుతి సినిమా షూటింగ్లోనే పాల్గొన్నాడు.

Prabhas' fans can't keep calm as he begins shooting for Maruthi's Raja  Deluxe. See leaked pic - India Today

ప్రభాస్ ఇచ్చిన‌ డేట్లలోనే ఈ సినిమా మొత్తం పూర్తి చేయాలని మారుతి ఎంతో చకచగా ఈ సినిమా షూటింగ్‌ను చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌తో ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేయబోతున్నారు. తాజాగా స్టార్ట్ అయ్యే కొత్త షెడ్యూల్లో దీనికి రెడీ అవుతున్నారు. ఇక ఈ షెడ్యూల్ లోనే ప్రభాస్- మాళవికా మోహనన్ మధ్య కొన్ని కీలక రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.

BUZZ: Malavika Mohanan and THESE two actresses confirmed for Prabhas and  Maruthi's film | PINKVILLA

 

ఈ సినిమాలో ఈ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా ఉండ‌బోతున్య‌యి అని చిత్ర‌ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మాళవికతో ప్ర‌భ‌స్ చేసే రోమ‌న్స్‌ సినిమాలోనే హైలేట్‌గా ఉండాబోతుందిట‌. మాళవికకి కూడా ఇది తెలుగులో డెబ్యూ సినిమా. దీంతో షూట్ లో పాల్గొనాలని ఎంతో అత్రుత‌గా ఉంది. ఇక త‌న మొద‌టి సినిమాలోనే ఏకంగా ప్రభాస్ తో నటించే అవకాశం రావడంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేవ్.

Scoop: Malavika Mohanan, Nidhhi Agerwal, Riddhi Kumar confirmed for Prabhas'  Raja Deluxe - India Today

ఈ సినిమాలో ఈ బ్యూటీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియాలి. ఇక సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. ఈక్ర‌మంలోనే ముగ్గురిలో ఎవరిది మెయిన్ రోల్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రభాస్ కి మరో జోడీగా నిధి అగర్వాల్ అస‌లు సెట్ అవ్వడం లేదని ఓ టాక్ తెరపైకి వచ్చింది.

Mehreen Pirzada in Prabhas Raja Deluxe?

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన‌ రెండు షూటింగ్ ను చేక్‌ చేసుకున్నమారుతి నిధి సెట్ అవ్వడం లేదని.. ఆ కాంబో లో సన్నివేశాలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. దీంతో నిధి అగర్వాల్ ని ఈ సినిమా నుంచి తొలగించి ఆమె స్థానంలో మెహ్రీన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జ‌రుగుతుంది. మరో నాయికగా రిద్ది కుమార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే..