హాట్ హాట్ పోజులలో పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మి.. ఫొటోలు చూస్తే!

తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి చాలా సంవత్సరాలు అమెరికాలో ఉంది. ఒకట్రెండు ఇంగ్లీష్ సినిమాలలో కూడా మంచు లక్ష్మి నటించింది. కొన్ని పాపులర్ షోలకి హోస్ట్‌గా కూడా వ్యవహారించింది. ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్స్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. దాంతో ఆ భాషలో పర్ఫెక్ట్ అయిపోయారు. అయితే ఆ భాషలో పర్ఫెక్ట్ అవడం తో ఇండియాకి వచ్చిన తరువాత కూడా లక్ష్మి అక్కడి భాషనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడినా కూడా చాలా మంది ఆమెని తెలుగుతో ట్రోల్స్ చేసి కామెడీ పుట్టిస్తూ ఉంటారు. కేవలం ఆమె ఒక్కరే కాదు మొత్తం మంచు ఫ్యామిలీని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారనే పేరుతో మీమ్స్ వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో కొంతమంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు.

 

 

View this post on Instagram

 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

అయితే లక్ష్మి మాత్రం తనపై వచ్చే విమర్శలను, ట్రోల్స్‌ని పెద్దగా పట్టించుకోదు. అసలు అలా విమర్శించే వాళ్లందరి గురించి పట్టించుకుంటూ పోతే మనం ముందుకు వెళ్లలేమని అంటున్నారు. అయితే ఈ అమ్మడు హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా రకరకాల దుస్తులు ధరించి ఫోటో షూట్స్ చేయించుకుంటుంది. ఆ గ్లామరస్ ఫొటోలని ఇన్‌స్టాగ్రామ్ లో తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. లక్ష్మి మంచు హీరోయిన్ కావాలని అనుకుంది కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తుంది. అయితే ఈ న్యూ ఇయర్ సందర్బంగా మంచు లక్ష్మి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఓ సరికొత్త డ్రెస్ లో కనిపించింది. ఆ డ్రెస్ లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా కొంతమంది అభిమానులు ఆ ఫోటోలకి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

మంచు లక్ష్మి రీసెంట్‌గా వైశక్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాన్‌స్టర్‌’ యాక్ట్ చేసింది. అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, మంచు లక్ష్మి కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమా కూడా ఆమెకి డిజాస్టర్‌నే ఇచ్చింది. అయితే మోహన్ లాల్ సినిమా ప్లాప్ అవడానికి కారణం లక్ష్మి లెగ్ పవరే కారణం అని అంటున్నారు పక్కన ఇండస్ట్రీ వారు. మోహన్ లాల్ నుంచి ఇలాంటి సినిమా ని అసలు ఊహించలేదని చెబుతున్నారు అభిమానులు. ఈ సినిమా తరువాత మోహన్ లాల్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా జయపరాజయాలు పక్కన పెడితే మాన్‌స్టర్‌లో మంచు లక్ష్మి లిప్ లాక్ సీన్స్‌లో నటించడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో లక్ష్మి లెస్బియన్ రోల్ లో నటించింది. అయితే కథలో భాగంగా కొన్ని బోల్డ్ సీన్స్ లో ఆమె నటించింది. దాంట్లో భాగంగా ఒక అమ్మాయికి మంచు లక్ష్మి లిప్ లాక్ ఇచ్చింది.