సోషల్ మీడియాలో అందాలు ఆరబోసిన మంచు లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి.. హాట్ పిక్స్ వైరల్..

తమిళ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి మనందరికీ సుపరిచితురాలే. ఈ అమ్మడు తమిళ్ నుండి తెలుగు డబ్ అయిన సినిమా లో నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంటుంది. రీసెంట్ గా ‘పొన్నియన్ సెల్వన్ ‘అనే సినిమాలో నటించింది. ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ కింగ్ అఫ్ కోత ‘ అనే సినిమా లో హీరోయిన్ నటించింది.   View this post on Instagram   A post shared by Aishwarya Lekshmi (@aishu__) […]

మంచి స్క్రిప్ట్ లాక్ చేసిన మంచు లక్ష్మి.. ఇక రికార్డులు బద్దలే..

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి మంచు తెలుగులో హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా చేసింది. అయితే ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ సోషల్ మీడియా లో అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. […]

అనుష్కపై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మంచు లక్ష్మి అపుడప్పుడు బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోస్, టాక్ షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం లక్ష్మి మంచు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో ‘ఆహా భోజనంబూ’ అనే కుకింగ్ షో నిర్వహిస్తుంది. ఇక ఈ షోకి సెలబ్రిటీలను తీసుకొచ్చి […]

హాట్ హాట్ పోజులలో పిచ్చెక్కిస్తున్న మంచు లక్ష్మి.. ఫొటోలు చూస్తే!

తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి చాలా సంవత్సరాలు అమెరికాలో ఉంది. ఒకట్రెండు ఇంగ్లీష్ సినిమాలలో కూడా మంచు లక్ష్మి నటించింది. కొన్ని పాపులర్ షోలకి హోస్ట్‌గా కూడా వ్యవహారించింది. ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్స్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. దాంతో ఆ భాషలో పర్ఫెక్ట్ అయిపోయారు. అయితే ఆ భాషలో పర్ఫెక్ట్ అవడం తో ఇండియాకి వచ్చిన తరువాత కూడా లక్ష్మి […]

పవన్ కళ్యాణ్ సినిమాలో మంచు లక్ష్మి… వద్దుబాబోయ్ వద్దంటున్న మెగా ఫాన్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదని అనడంలో అతిశయోక్తి ఏముంటుంది చెప్పండి. ఇక ఆయన నుండి సినిమా వస్తోందంటే పూనకాలు రావడం ఖాయం. హిట్టు, ప్లాపులతో తేడాలేకుండా దూసుకుపోతున్న ఏకైన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ ఎన్నికలు దగ్గర పడటంతో వరుస సినిమాలు పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ప్రకటించాడు. తాజాగా సుజిత్ దర్శకత్వంలో ఓ […]

మంచు లక్ష్మీ పై ట్రోలింగ్స్ మొదలు పెట్టిన నెటిజన్స్..

మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు మంచు లక్ష్మి శుభాకాంక్షలు తెలియజేసింది. మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా”ప్రపంచాన్ని మార్చడానికి వేస్తున్న ముందడుగు కొత్త ప్రయత్నం మొదలు పెడుతుంది అందుకు శుభాకాంక్షలు” అంటూ తెలియజేసింది. దీనిపై నెటిజన్లు ఈమె పై తేగ కామెంట్ చేస్తున్నారు. ప్రపంచాన్ని మా అధ్యక్షుడు ఎలా మారుస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి బదులుగా మంచు లక్ష్మి స్పందిస్తూ సినిమా వారికి సినిమాలే ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మార్చడానికి అని అర్థం […]