సోషల్ మీడియాలో అందాలు ఆరబోసిన మంచు లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి.. హాట్ పిక్స్ వైరల్..

తమిళ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి మనందరికీ సుపరిచితురాలే. ఈ అమ్మడు తమిళ్ నుండి తెలుగు డబ్ అయిన సినిమా లో నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంటుంది. రీసెంట్ గా ‘పొన్నియన్ సెల్వన్ ‘అనే సినిమాలో నటించింది. ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ కింగ్ అఫ్ కోత ‘ అనే సినిమా లో హీరోయిన్ నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Lekshmi (@aishu__)

ఇక ఐశ్వర్య సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తను అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వారిని అల్లరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.


ఇక టాలీవుడ్ నటిగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ప్రతీరోజు సరికొత్త ఔట్ ఫిట్ తో ఫోటోలు దిగి అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

ఈ అమ్మడు వినాయక చవితి సందర్బంగా ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.  చీరకట్టులో స్టైల్ గా ఫోటోలకు ఫోసులు ఇస్తూ మురిసిపోయింది మంచు లక్ష్మి. ట్రెడిషనల్ లుక్ లో లక్ష్మి షేర్ చేసిన ఫోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మిక ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. మొదట ‘దొరసాని’ అనే సినిమాతో శివాత్మిక వెండితెరకు పరిచయమైంది.  ఆ తరువాత ఈమె తమిళ్లో నటించింది. తరువాత తెలుగులో పంచతంత్ర, రంగమార్తండ లాంటి సినిమా లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

 

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో వయ్యారాలు వలకపోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభినందనలతో పంచుకుంది. ప్రస్తుతం శివాత్మిక రెడ్ కలర్ డ్రెస్ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.