మంచు లక్ష్మీ పై ట్రోలింగ్స్ మొదలు పెట్టిన నెటిజన్స్..

మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు మంచు లక్ష్మి శుభాకాంక్షలు తెలియజేసింది. మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా”ప్రపంచాన్ని మార్చడానికి వేస్తున్న ముందడుగు కొత్త ప్రయత్నం మొదలు పెడుతుంది అందుకు శుభాకాంక్షలు” అంటూ తెలియజేసింది. దీనిపై నెటిజన్లు ఈమె పై తేగ కామెంట్ చేస్తున్నారు.

ప్రపంచాన్ని మా అధ్యక్షుడు ఎలా మారుస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి బదులుగా మంచు లక్ష్మి స్పందిస్తూ సినిమా వారికి సినిమాలే ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మార్చడానికి అని అర్థం వచ్చేలా చెప్పాను. అవకాశం వచ్చినప్పుడల్లా కామెంట్ చేయడానికి ప్రయత్నిస్తే వద్దంటూ తెలియజేసింది.

ఇంతకీ మా ప్రపంచం మారితే ప్రపంచాన్ని కూడా మార్చాను చెబితే బాగుండేది. ఎందుకంటే సినిమా ప్రభావం సమాజంపై కూడా ఎక్కువగా ఉంటుంది. వీరిని చూసి స్ఫూర్తి పొందే వారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా హీరోల అభిమానులు కూడా వీరి బాటలో నడిచే వారు చాలా మందే ఉంటారు. కానీ ఇప్పుడు అలా లేరు అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.