రామ్ చరణ్ కు ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా..?

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అంటే ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఇక తాజాగా తన నాట్యం సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు హాజరు కాగా.. అక్కడ కొన్ని షాకింగ్ విషయాలను తెలియజేశాడు. రామ్ చరణ్ ఎక్కువగా సినిమాలను చూసేటప్పుడు తాను కొన్ని సినిమాలు చూశాను అభి నన్ను ఎక్కువగా నిద్రపుచ్చ యని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా పేరు ఏంటో నన్ను అడగండి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక నాట్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ నాట్యం సినిమా ఇటీవలే చూశాను ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక నాట్యం సినిమా గురించి ఎంత చెప్పిన అభిమానులు చెవులకి లేదు. కేవలం తను చేసిన ఈ వ్యాఖ్యలే బాగా అందరికీ వినిపించాయి. దీంతో రామ్చరణ్ నిద్రపో వచ్చిన సినిమాలు ఏంటా అని అభిమానులు గూగుల్ లో తెగ సర్చింగ్ చేస్తున్నారట.ఏది ఏమైనా రామ్ చరణ్ ఇలా మాట్లాడడం వల్ల అభిమానులు తెగ ఆశ్చర్యపోతున్నారు.