బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ మూవీ తెలుగు వర్షన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రణబీర్ […]
Author: Editor
లేటెస్ట్ అప్డేట్: ఎన్టీఆర్ ‘ దేవర ‘ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. డేట్ ఎప్పుడంటే..?!
జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా. ఇక సైఫ్ ఆలీ ఖాన్ విలన్ […]
రవితేజ – ‘ యానిమల్ ‘ బ్యూటీ కాంబోలో మూవీ.. క్లారిటీ ఇదే..
ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఈగల్ “. ఇక ఈ మూవీ నుంచి నిన్ననే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరువాత రవితేజ లైన్ అప్ ఓ క్రేజీ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […]
‘ యానిమల్ ‘ మూవీ ఊచకోత.. నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే..?!
రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు ఓ రేంజ్ లో అంచనాలు నెలకొల్పినప్పటికీ… రిలీజ్ అనంతరం మిక్సిడ్ టాప్ ను సొంతం చేసుకుండి. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 425 కోట్ల గ్రాస్ […]
కమలా పండ్లను తింటే ఇన్ని ప్రయోజనాలా… తప్పక తెలుసుకోండి..!!
ఈ సీజన్లో మార్కెట్లోకి కమలా పండ్లు వస్తాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లు చేసే మేలు తెలిస్తే వీటిని తప్పకుండా తింటారు. కమలా పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. కమలా పండ్లు తినడం వల్ల బరువు తగ్గుతారు. 2. వీటిలో ఉన్న విటమిన్లు వృద్దాప్య లక్షణాలను త్వరగా రానీయవు. 3. రక్తపోటు స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో ఉంటుంది. 4. కొలెస్ట్రాల్ స్థాయిలను […]
నేషనల్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ” సలార్ ” ట్రైలర్..!!
పాన్ ఇండియా ఫేమ్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక […]
” శ్రీ లీల యాక్టరే కాదు.. పెద్ద గేమర్ కూడా “… నితిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!
నితిన్ హీరోగా.. శ్రీ లీల హీరోయిన్గా.. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ముఖ్యపాత్రలో కనిపింనున్నారు. డిసెంబర్ 8న గ్రాండ్ రిలీస్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర […]
పారిజాతం పూలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..?!
చాలామంది పారిజాతం పూలతో పూజలు చేస్తూ ఉంటారు. పారిజాతకం పూలతో పూజ చేస్తే దేవునికి ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సులు లభిస్తాయని చెప్తుంటారు. అయితే ఈ పూల వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కోకలలుగా ఉన్నాయి. పారిజాతం పూలే కాదు ఈ చెట్టు ఆకు, బెరడు, కొమ్మలు ఇవన్నీ కూడా ఔషధాలుగా పని చేస్తాయి. పారిజాతం పూలలో, ఆకులలో చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. జ్వరాన్ని తగ్గించడానికి కూడా దీని మందుల ఉపయోగించవచ్చు. ఈ చెట్టు బెరడుతో ఫీవర్కి […]
బలగం డైరెక్టర్ తో నేచురల్ స్టార్ నాని సినిమా… వైరల్ అవుతున్న ట్వీట్…!!
నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. నటిస్తున్న తాజా మూవీ” హాయ్ నాన్న “. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ శౌర్యూవ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే నాని.. తన X ఖాతాలో అభిమానులతో ముచ్చటించారు. […]









