నాని ” హాయ్ నాన్న ” యూఎస్ లేటెస్ట్ వసూళ్లు ఇవే… చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే…!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ అట్రాక్షన్ మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. నాని కెరీర్ లో మరో హిట్గా నిలిచిన ఈ మూవీ యూఎస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ […]

రెండో పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చిపడేసిన సమంత… ఏం గట్స్ రా బాబు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది సామ్.‌ ఇక 7 సంవత్సరాల పాటు వీరిద్దరూ ప్రేమించుకుని.. 2017వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కానీ 2021వ సంవత్సరంలో కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ జంట విడిపోయారు. […]

కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” మూవీ నుంచి ” దూరమే తీరమై ” లిరికల్ సాంగ్ రిలీజ్.. ఇది కధ మజా అంటే..!

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ తో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన తాజాగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ ” పై భరీ అంచనాలు నెలకొన్నాయి. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీ ఎత్తున […]

మహేష్ ” గుంటూరు కారం ” ఆ ఏరియా టికెట్ బుకింగ్స్ ఓపెన్… ఇక పూనకాలేగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా దీనికి ఎస్. థమన్ సంగీతం […]

అమర్ ని టార్గెట్ చేసిన స్పై ఫ్యాన్స్.. మిగతా కంటెస్టెంట్ ల పై కూడా దాడి..!

బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 రైతు బిడ్డ విన్నర్ గా… అమర్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. షూటింగ్ అయిన అనంతరం అమర్ తో పాటు మిగతా కంటెస్టెంట్స్ అంత వరుసగా బయటకు వస్తారని ముందే సమాచారం ఉండడంతో… అన్నపూర్ణ స్టూడియోస్ గేటు వద్దే వేలాదిమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. అమర్ ని అతని ఫ్యామిలీని తరిమి తరిమి కొట్టారు. దాదాపు […]

” ఆయనని అనవసరంగా హైలెట్ చేయకండి “.. అమర్ సెన్సేషనల్ కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 ఘనంగా పూర్తయిన సంగతి తెలిసిందే. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ సందడి పూర్తి కాగానే.. టాప్ సిక్స్ లో ఉన్న అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్ ఇలా వరుసగా బిగ్ బాస్ బస్ లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇక అమర్ ను ఇంటర్వ్యూ చేసే క్రమంలోనే […]

ప్రభాస్ ” సలార్ ” మూవీలో ఆ ట్విస్టులు మామూలుగా ఉండవా… ఆ సినిమానే తలదన్నే సీన్లు అట..!

మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కాలున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాహుబలి ని మించిన ట్విస్టులు ఉండబోతున్నట్లు సమాచారం. ఇక దేవా, వరద రాజమన్నార్ విడిపోవడానికి కారణమయ్యే హార్ట్ ట్విస్ట్ మామూలుగా ఉండదట. బాహుబలి సిరీస్ సినిమాలను మించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లు టాలీవుడ్ టాక్. అలాగే ఈ సినిమా పార్ట్ 1 ను మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఊహించని […]

టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న రైతుబిడ్డ.. ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడుగా..

నిన్న మొన్నటి వరకు ఎంతో రసవ‌త‌రంగా సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకు ముగిసింది. గ్రాండ్ ఫినాలే లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా, అమర్ దీప్ ర‌న‌ర‌ప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వీరికి ఆడియన్స్ ఓ రేంజ్ లో ఆహ్వానం ప‌లికారు. ఇకపోతే అమర్‌ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు అందుకుంటాడో తెలియదు కానీ.. పల్లవి ప్రశాంత్‌కి మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు […]

‘ సలార్ ‘ వరల్డ్ వైడ్ టార్గెట్ ఫిక్స్.. కేజియ‌ఫ్ టార్గెట్‌ను మించి రాబ‌టాలి..!!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ సలార్‌ క్రిస్మస్ కానుకగా డిసెంబ‌ర్ 22న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను రూపొందించిన ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొంద‌టంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]