ప్రశాంత్ నీల్ డార్క్ విజువల్ టోన్‌లో సినిమాలు తీయడానికి కారణం అదేనా..?

కే జి ఎఫ్ సిరీస్ లతో ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ హిట్‌లు ఖాతాలో వేసుకున్నాడు ప్రశాంత్ నీల్‌. ఇక తాజాగా స‌లార్ సీజ్ ఫైర్ ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకోవచ్చాడు. ఇక ప్రభాస్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ నీల్‌ ఇప్పటివరకు తెర‌కెక్కించిన అన్ని సినిమాలు డార్క్ విజువల్స్ తోనే కనిపించాయి. దానికి కారణం ఏంటో ప్రశాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. […]

లవర్ తో కలిసి అలా చేస్తున్న రకుల్… వైరల్ అవుతున్న ఫొటోస్ ని చూసి సిగ్గు లేదా అంటున్న నెటిజన్స్…!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో పూర్తి గా మానేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ముంబైలో ఉంటుంది రకుల్. అడపాదడపా సినిమాలను చేస్తూ ప్రేక్షకులని మెప్పించలేక పోతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు […]

” వెంకీ 75 ” మూవీస్ కంప్లీట్ అయిన సందర్భంగా అలాంటి సెలబ్రేషన్స్… ఇదేం పండగ రా బాబు..!

టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది విక్టరీ వెంకటేష్. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలను తీస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు వెంకీ. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ఈయన.. అనంతరం వరుస విజయాలతో దూసుకుపోయాడు. ఇక వెంకీ తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న కెరీర్ 75వ మూవీ ” సైంధవ్ “. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ […]

ఒక్క నైట్ డిన్నర్ కోసం ప్రభాస్ ఏకంగా అన్ని లక్షలు ఖర్చు చేస్తాడా.. అది ప్రభాస్ రాజు రేంజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో వర్క్ చేసే సెలబ్రిటీస్ ఎవరైనా.. ప్ర‌భాస్ భోజనం పెట్టి జనాన్ని చంపేస్తాడు అంటూ చెబుతారు. తనతో వర్క్ చేసే సెలబ్రిటీలకి ఇష్టమైన వంటలు అన్ని వండించి తీసుకొచ్చి మరీ పెట్టడం ప్రభాస్ కు మొదటి నుంచి అలవాటే. అలాగే ప్రభాస్ ఎప్పుడు భోజనం చేసినా తనతో పాటు ఓ 10 మంది లేదా 20 మంది కలిసి భోజనం చేస్తూ […]

విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” మూవీ ఆ ఏరియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్… రౌడీ బాయ్స్ బీ రెడీ..!

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ లవ్ అండ్ అట్రాక్షన్ మూవీ ” ఫ్యామిలీ స్టార్ “. ఈ సినిమాపై విజయ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గీత గోవిందం మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ […]

ఆ కారణంగా మొదటివారం రూ.40 కోట్లు నష్టపోయాం.. యానిమల్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..

రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొడుతుంది అనుకున్న ఈ సినిమా కేవలం రూ.900 కోట్ల వసూలతో స‌ర్దుకుంది. అయితే యానిమల్ సినిమా కలెక్షన్లపై సినీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు తమ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సులను రాబట్టిందని.. […]

క్రిస్మస్ రోజు సలారోడి జోరు.. ఎన్ని కోట్లు కొట్టాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరో నుంచి స్టార్ రేంజ్‌కు త‌మ స్టేజ్ ను పెంచుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రమే టాలీవుడ్ స్టామినా ప్రపంచానికి తెలిసేలా చేశారు. అలాంటి లిస్టులో మొదట రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తుంది. అంతలా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రభాస్. ఈ ఊపులోనే ఇప్పుడు సలార్‌ సీజ్ ఫైర్ అనే మూవీతో స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు. ఎన్నో అంచనాలతో […]

బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ ట్విస్ట్.. ఇకపై నుంచి అది క్యాన్సిల్..

బిగ్‌బాస్ రియాలిటీ షోకు విపరీతమైన పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అదే టైంలో వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా ఈ షో మారుతుంది. సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజు ఫ్యాన్స్ విషయంలో జోరుగా అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై బిగ్ బాస్ నిర్వహణలో చాలా మార్పులు జరగనున్నాయట. బిగ్‌బాస్ సీజన్ 7 భారీ సక్సెస్.. అద్భుతమైన టిఆర్పి వచ్చిన మేకర్స్ ఆ ఆనందాన్ని ఆస్వాదించక ముందే వివాదాలు చుట్టుముట్టాయి. షో ఏ […]

ప్రభాస్ ” సలార్ పార్ట్ 2 ” లో ఆ అంచనాలు మరింత భారీగా రూపొందించిన ప్రశాంత్ నీల్… ఏది ఏమైనా నువ్వు కేక బాసు…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” ఎంత పెద్ద విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో ఊచ కోత కోస్తుంది. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ టేకింగ్, ప్రభాస్ పవర్ఫుల్ యాక్టింగ్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్.. […]