లవర్ తో కలిసి అలా చేస్తున్న రకుల్… వైరల్ అవుతున్న ఫొటోస్ ని చూసి సిగ్గు లేదా అంటున్న నెటిజన్స్…!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో పూర్తి గా మానేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ముంబైలో ఉంటుంది రకుల్.

అడపాదడపా సినిమాలను చేస్తూ ప్రేక్షకులని మెప్పించలేక పోతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై రూమర్స్ రాగా.. వాటిపై ఏ విధంగా స్పందించలేదు రకుల్. ఈ ముద్దుగుమ్మ త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్మానీని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఎందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయట. ఇక వీరిద్దరూ గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

వీరి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోనున్నారట. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తుంది. ఇక తాజాగా తన ప్రియుడుతో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేసింది రకుల్. కూర చూపులతో.. వాలు జాకెట్ ధరించి.. ప్రియుడి పై చేతులు వేసి రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది రకుల్. ఇక వీరి ఫొటోస్ చూసిన ప్రేక్షకులు..” సిగ్గు లేకుండా పబ్లిక్ లోనే ఇలా ప్రవర్తిస్తున్నారేంటి ” అంటూ ఫైర్ అవుతున్నారు.