మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ ఎక్కడో తెలుసా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఇక ఎస్ థమన్ సంగీత మందిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, ప్రకాష్ […]

నేపాల్ లో ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి చూపిస్తున్న ఫ్యాన్స్… వీడియో వైరల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ పార్ట్ 1″ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా రవి బస్రూర్ సంగీతం అందించాడు. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం […]

ఆ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేసిన త్రివిక్రమ్… అదృష్టమంతా నీ చుట్టూనే ఉందిగా…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా పెద్ద విజయవంతం అయ్యిందనే చెప్పాలి. ఇక మోస్ట్ పాపులర్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇక తాజాగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నా మూవీ ” గుంటూరు కారం “. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ […]

బన్నీ ఫాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ..

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన పరిచ‌యం అవసరం లేదు. పుష్ప సినిమాతో ప్ర‌పంచవ్య‌ప్తంగా పాపులారిటీ దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును కూడ దక్కించుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ పేరు ప్రపంచం అంత మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం పుష్పాకు సీక్వల్ గా వస్తున్న పుష్పా 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు బన్నీ. అయితే ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జవాన్ […]

మహేష్ కాదు.. నా పేరెంట్స్ తర్వాత తనే నా సొంత మనిషి అనుకున్న.. నమ్రత శిరోద్క‌ర్

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు వారి భార్యలు కూడా అదే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటున్నారు.. అలా హీరోకి సమానంగా క్రేజ్ సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌మ్ర‌త‌.. తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకుంటుంది. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే సామెత న‌మ్ర‌తకు బాగా సూట్ అవుతుంది. […]

కారులో అలా చేస్తూ కనిపించిన యాంక‌ర్ రష్మీ.. బ్యూటీ హాటెస్ట్‌ పిక్స్ వైరల్..

యాంకర్ రష్మీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎపిసోడ్ ఎపిసోడ్ కి తన డ్రెస్సింగ్ స్టైల్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. కెరీర్ మొదట్లో వెండితెరపై పలు సినిమాలో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు. తర్వాత జబర్దస్త్ ద్వారా పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ హాట్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుంది. హాట్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్‌లో నటిస్తూ […]

ఓజి మూవీ పై సలార్ నటి సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన స‌లార్‌ మూవీ ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే మంచినీళ్లు తాగినంత సులువుగా రూ.500 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.. ఇక వెయ్యి కోట్ల మార్క్ను ఈజీగా ఈ సినిమా దాటేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో రాధా రమా క్యారెక్టర్ ని పోషించిన శ్రియ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమెకు సంబంధించి ఎన్నో […]

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసమే..!

సాధారణంగా చాలామందికి తమ జుట్టు అంటే ఎంతో ఇష్టం. జుట్టు అనేది ఒక్క ఆడవారికి మాత్రమే ఇష్టం కాదు మగవారికి సైతం ఇష్టం. దీనికోసం అనేక హెయిర్ క్రీమ్స్, ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అయితే జుట్టుకి అనేక హెయిర్ ఆయిల్స్, ట్రీట్మెంట్స్ చేపించుకోవడం ద్వారా జుట్టు రాలిపోతుంది. అదేవిధంగా చుండ్రు ఉండడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ల కోసమే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. […]

ఆడవాళ్ల కన్నీటికి అంతా పవర్ ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏం నిర్ధారించారంటే..

ఎంతటి వాడైనా కాంతదాసుడే అంటూ పెద్దవాళ్లు సామెత చెప్తూ ఉంటారు. దానీ అర్థం ఎలాంటి మగవాడైనా ఒక అమ్మాయి వాలు చూపులకు చిత్తు కావాల్సిందే. అయితే ఆడ‌వారి చూపులే కాదు.. ఆడవారికి కన్నీళ్ళకి కూడా అంతే పవర్ ఉంటుందని తాజాగా ఓ ఆసక్తికర అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా ఆడవాళ్లు ఎప్పుడైనా కన్నీరు కారిస్తే మగవాళ్ళకు మరింత చిరాకు, కోపం వస్తూ ఉంటాయి. ఆ టైంలో వారి కోపాన్ని అసలు అంగీకరించని లేడీస్ మరింతగా బాధపడుతూ ఉంటారు. అయితే […]