కారులో అలా చేస్తూ కనిపించిన యాంక‌ర్ రష్మీ.. బ్యూటీ హాటెస్ట్‌ పిక్స్ వైరల్..

యాంకర్ రష్మీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎపిసోడ్ ఎపిసోడ్ కి తన డ్రెస్సింగ్ స్టైల్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. కెరీర్ మొదట్లో వెండితెరపై పలు సినిమాలో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు.

తర్వాత జబర్దస్త్ ద్వారా పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ హాట్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుంది. హాట్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్‌లో నటిస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పటికప్పుడు అడపాదడప‌ సినిమాల్లో నటిస్తూనే.. వరుస షోలతో బిజీగా గడుపుతుంది.

దీంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోషూట్లను షేర్ చేసుకుంది. కారులో రెడ్ కలర్ డ్రెస్ తో డిఫరెంట్ స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్ళ‌ను కవ్వించింది. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. టూ హాట్‌ రష్మీ అంటూ.. రెడ్ ఛిల్లిలా భలే హాట్ గా కనిపిస్తున్నావ్ అమ్మ‌డు అంటూ.. సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.