మహేష్ బాబు తర్వాత.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో జాక్పాట్ కొట్టేసిన ఆ లక్కీ హీరో ఎవరంటే..?

పాన్‌ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సిరీస్ లతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాకముందే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా […]

కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఓ సినిమాలో నటించాడని తెలుసా.. ఆ మూవీ ఏంటంటే..?

కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్ప‌టినుంచి వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా పాపుల‌ర్ అవుతున్నారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియక‌పోయిన‌.. ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ల గురించి వారి జాతకాల గురించి చుప్తూ సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయిపోతున్నారు. అయితే గతంలో వేణు స్వామి తాను ఎన్నో […]

” గుంటూరు కారం “తో కృష్ణ ని గుర్తు చేసేలా అలాంటి ప్లాన్.. గురూజీ మాస్టర్ స్కెచ్..

ఏడాది సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవెయిట్డ్‌గా చూస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా జ‌న‌వరి 12న గ్రాండ్ లెవెల్లో ప్రేక్ష‌కుల ముందుకి రానుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర కావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా […]

లేటు వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న దసరా విలన్.. ఎంగేజ్మెంట్ ఫిక్స్ వైరల్..

గత ఏడాది నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బిగెస్ట్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దసరా సక్సెస్ తో నానికి ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా పాపులారిటి ద‌క్కింది. సోషల్ మీడియాలో నాని పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించిన షైన్ టామ్ చాకో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవర సినిమాలో కూడా ఇతను ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా […]

బెంగళూరు పబ్ లో అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రోజా.. ఏకీపారేస్తున్న నెటిజెన్లు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ రోజాకు ప్రత్యేకమైన పరిచయం అవ‌స‌రం లేదు. ప్రస్తుతం ఏపీ మినిస్టర్‌గా కొనసాగుతున్న ఈమె నిత్యం టిడిపి, జనసేన నేతలపై వీరుచకుపడుతూ వార్తల్లో సంచలనంగా నిలుస్తుంది. ఒకప్పుడు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోయింది. ఇక రోజుకో వివాదం ఈమెకు అల‌వాటైపోయింది. ఎప్పటికప్పుడు ఎంతోమంది విమర్శలకు లోన‌య్యే రోజా.. తాజాగా మరోసారి వివాదంలో చెక్కుకుంది. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బెంగళూరులో గ్రాండ్గా జరుపుకుంది. బెంగుళూరు […]

పిల్లలకు యాపిల్ తినిపిస్తున్నారా అయితే జాగ్రత్త.. ప్రాణాలకే ప్రమాదమట..

ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉంటారు అని మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది నిపుణులే కాదు పెద్దవారు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తారు. ప్రతిరోజు యాపిల్ తింటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో పిల్లలకు కూడా యాపిల్ తిన‌టం అలవాటు చేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా యాపిల్‌నే ఎక్కువగా తినమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇక […]

పొట్ట భాగంలో కొవ్వు తగ్గించే 5 డ్రింక్స్ ఇవే..!

సాధారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం. ఈ కొవ్వు కరిగించేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తూ ఉంటారు. కానీ అవేవీ సరిగ్గా పని చేయు. ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ను ఫాలో అయితే మీ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును ఈజీగా కరిగించవచ్చు. ఇక అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కాస్త దాల్చిన చెక్క, తేనే కలుపుకుని తాగితే పొట్ట భాగంలో […]

సంక్రాంతి బరిలో రానున్న సినిమాలకు.. ఏ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలైపోతుంది. సంక్రాంతి బరిలో పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చి మంచి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవుల నేపథ్యంలో ఏ సినిమాను వెనక్కి తగ్గించేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఇష్ట‌ప‌డ‌ట్లేదు. మామూలు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్లు.. సంక్రాంతి టైంలో మూడు రోజుల్లోనే వస్తాయి కనుక దర్శక, నిర్మాతలు […]

అమ్మ బాబోయ్.. జామ కాయి తినడం వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆ.. ఇంతకాలం తెలియదే…!

అనేక రకమైన పోషకాలు కొన్ని పండ్లలో ఉంటాయి. కొన్ని పండ్లు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. మెడిసిన్స్ శోషణను ప్రభావితం చేయకుండా ఉండే పండ్లను తీసుకోవడం పై మీ వైద్యుడిని సంప్రదించండి. అలాగే జామ పండ్లలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉన్నప్పటికీ.. పండు యొక్క అధిక వినియోగం గ్యాస్, ఉబ్బరం, కడుపు తిమ్మిరి, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి జామ పండులో అధికంగా […]