పొట్ట భాగంలో కొవ్వు తగ్గించే 5 డ్రింక్స్ ఇవే..!

సాధారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం. ఈ కొవ్వు కరిగించేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తూ ఉంటారు. కానీ అవేవీ సరిగ్గా పని చేయు. ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ను ఫాలో అయితే మీ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును ఈజీగా కరిగించవచ్చు. ఇక అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కాస్త దాల్చిన చెక్క, తేనే కలుపుకుని తాగితే పొట్ట భాగంలో పేరుకుపోయిన కవ్వు నుంచి రిలీఫ్ కలుగుతుంది.

2. గోరువెచ్చని నీటిలో జీలకర్ర వేసుకుని తాగిన పొట్టలో ఉన్న కొవ్వు నుంచి విముక్తి కలుగుతుంది.

3. క్రమం తప్పకుండా పసుపు నీళ్లు తాగిన పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మీరు బరువు తగ్గుతారు.

4. ప్రతిరోజు గ్రీన్ టీ తాగిన పొట్టలో కొవ్వు తగ్గించడం లో సహాయపడుతుంది.

5. కలబంద జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఈ ఐదు డ్రింక్స్ తీసుకుని మీ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించి సన్నగా అవ్వండి.