అమ్మ బాబోయ్.. జామ కాయి తినడం వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆ.. ఇంతకాలం తెలియదే…!

అనేక రకమైన పోషకాలు కొన్ని పండ్లలో ఉంటాయి. కొన్ని పండ్లు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. మెడిసిన్స్ శోషణను ప్రభావితం చేయకుండా ఉండే పండ్లను తీసుకోవడం పై మీ వైద్యుడిని సంప్రదించండి.

అలాగే జామ పండ్లలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉన్నప్పటికీ.. పండు యొక్క అధిక వినియోగం గ్యాస్, ఉబ్బరం, కడుపు తిమ్మిరి, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి జామ పండులో అధికంగా పొటాషియం మంచిది కాదు.

అలాగే కిడ్నీలో రాళ్లు తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా జామ పండు తినడం మంచిది కాదు. వీటిలో గ్లైసెమిక్ ఇండెన్స్ మితంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధితో బాధపడే వారు ఈ పండ్లను తినకుండా ఉండడమే మంచిది. పైన చెప్పిన కారణాలు మూలంగా జామకాయను ఎక్కువగా తినకపోవడమే మంచిది. తిని అనేక జబ్బులకు గురయ్యే కన్నా తినకుండా ఉండడం చాలా మంచిది.