హీరోలతో బెడ్ రూమ్ సీన్స్ పై స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

టాలెంటెడ్ స్టార్ బ్యూటీ అంజలికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు దూరమైంది. కేవలం తమిళ సినిమాలో నటిస్తూ క్రేజ్‌ సంపాదించుకుంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. కాగా స్టార్ హీరోలతో బెడ్‌రూమ్‌ సీన్ల గురించి అంజలి చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంజలి మాట్లాడుతూ […]

విష సాలీడు గుండెపోటు రాకుండా మనల్ని కాపాడుతుందా.. పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..?

ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య గుండెపోటు. పెద్ద వారు, చిన్నవారిని తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటుకు మెడిటేషన్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే.. వెంటనే ట్రీట్మెంట్ అంద‌కపోతే ఆ వ్యక్తులు చనిపోతున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాణాంతక సమస్యలు మానవుల్లో ముందస్తుగానే నివారించగలిగే అద్భుతమైన మెడిసిన్ భవిష్యత్తులో మన ముందు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అది […]

ఆ సినిమాలో పాట పాడనున్న పవన్.. ఒక్కొక్కడికి పూనకాలే అంటున్న ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటిస్తున్న సినిమాలలో ” ఓజి ” సినిమా ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలపై పవన్ అభిమానులతో పాటు, ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కొంతమేర కంప్లీట్ అయ్యి ఇప్పుడు బ్రేక్లో ఉంది. ఇక ఈ భారీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అసలు […]

” అన్నదమ్ములు ఇద్దరు సేమ్ “… మెగా హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేతిక శర్మ..!

మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు సాయి ధరమ్ తేజ్. ” రేయ్ ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈయన ” సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే ” వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఈయన ఒక్క సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా చాలా మంచి మనిషి. ఈయనతో కలిసి పని […]

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ తో కలిసి ‘ హనుమాన్ ‘ మూవీ వీక్షించిన బాలయ్య.. ఏం చెప్పారంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా హనుమాన్ సినిమా సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తేజా సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రేంజ్ లో పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు తక్కువగా కేటాయించిన.. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన హనుమాన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ప్రేక్షకులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి […]

‘ దేవర ‘ సినిమాల్లో.. ఐటెం గర్ల్ గా ఆ స్టార్ బ్యూటీ.. బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ నైనా అలవోకగా చేసి ముప్పించగల సత్తా ఉన్న నటులలో మొదటి వరుసలో జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. ఇక తాత సీనియర్ ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా క్రేజ్‌ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్‌ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక […]

ఈ పై ఫోటోలో బుజ్జి పాపల క్యూట్ గా కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరు గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వారి చిన్ననాటి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను సెలబ్రిటీస్ ఫోటోలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్ని పాప పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈమె పాపకాదు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ హీరో. […]

15 ఏళ్లు పూర్తి చేసుకున్న ” అరుంధతి ” మూవీ.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే.‌.!

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా ” మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక మొదటిగా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది మాత్రం 2009 జనవరి 16న రిలీజ్ అయిన ” అరుంధతి ” సినిమాతోనే. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]

ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసి.. తుస్సుమనిపించిన స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమాలు ఇవే..

వెండితెరపై స్టార్ హీరోల మల్టీ స్టార‌ర్ సినిమాలు వస్తున్నాయని తెలిస్తే ఇరు వ‌ర్గాల‌ హీరోల‌ అభిమానులో సినిమాపై ఆటోమేటిక్‌గా అంచనాలు రెట్టింపు అయిపోతూ ఉంటాయి. వారు బడా స్టార్ హీరోలు అయితే ఇక ఆ సినిమాకు వచ్చే హైప్‌ మామూలుగా ఉండదు. అంతా హైప్ క్రియేట్ చేసిన తర్వాత కూడా అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోతే.. అభిమానుల డిసప్పాయింట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా అలా ఎన్నో మల్టీ స్టారర్‌ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో […]