ఈ సింపుల్ చిట్కాలతో మిమ్మల్ని వేధించే చుండ్రుకి చెక్ పెట్టండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చుండ్రు సమస్యను వీలైనంత త్వరగా వదిలించుకోవడం చాలా మంచిది. ఇది రావడానికి ప్రత్యేకంగా ఒక్కటే కారణం ఉంటుందని చెప్పలేము. వాతావరణం అలానే తినే ఆహారం బట్టి కూడా ఇది ఏర్పడుతూ ఉంటుంది. ఏ కారణంతో చుండ్రు వచ్చినప్పటికీ కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వీటిని తొలగించవచ్చు. హెయిర్ డ్రాయర్ ను ఉపయోగించడం వల్ల మెదడుకు నేరుగా వేడి తగిలి చుండ్రు తీవ్రత ఎక్కువ అవుతుంది. అందువల్ల పొడి […]

ట్రెడిషనల్ లుక్ టూ హాట్ లుక్.. నాగార్జున చందమామ ఆషిక లేటెస్ట్ పిక్స్ వైరల్..

ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ మూవీలో మన్మధుడుకి జోడిగా ఆషికా రంగనాథన్ నటించిన సంగతి తెలిసిందే. తన అందం హవ భావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ మాటలో చెప్పాలంటే కింగ్ నాగార్జుననే తన అందం స్క్రీన్ ప్రజెన్స్‌, పర్ఫామెన్స్ విషయంలో డామినేట్ చేసింది. ఇది సాధారణ విషయం కాదు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఆషిక రంగనాథన్ నటన గురించి, ఆమె హావభావాలు గురించి, అందచందాల గురించే […]

వారి మాటలకు లొంగకపోవడంతో ఎన్నో అవకాశాలు చేజారిపోయాయి.. సింగర్ సునీత కామెంట్స్ వైరల్..

ఏ ఇండస్ట్రీలో ఎదగాలన్నా, కొనసాగాలన్న ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంతో కష్టపడితే కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాదు. ఇక ఆడవారికైతే ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవు. ఇక మగవారి ఆధిపత్యం ఉండే సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పనవసరం లేదు. ఇలా ఆడవారు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది తమ మాటలతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా వారి మాటలకు లొంగిపోయేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసమే ముఖ్యమని స్ట్రాంగ్ గా నిలబడి.. […]

డీప్ ఫేక్ వీడియో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిపై రష్మిక సంచలన కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ట్ బ్యూటీ రష్మిక మందన్న డిప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి నెట్టింట దూమారం రేపిన ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ వ్యక్తి వివరాలు ఏవి మీడియాకు లీక్ చేయలేదు. అన్నిటినీ గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు.. పలువురు నటీమణులకు కూడా డీప్ ఫేక్ బారిన పడడంతో వాటి వెనుక ఉన్న వారు ఎవరు.. వారితో కూడా అతనికి సంబంధం ఉందా.. అన్ని వీడియోలు చేసింది ఒక్కడైనా.. […]

నేను ఆ సీన్లలో నటించినప్పుడల్లా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటారు.. స్టార్ బ్యూటీ కామెంట్స్ వైర‌ల్‌..

‘ ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ వెండితెరపై కనిపించపోతున్నాడు. ఈ సినిమాలో స్టార్ యాక్ట్రెస్ వర్షా బొల్లమ్మ హీరోయిన్గా నటించబోతుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో మూవీ టీం పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

హనుమాన్ నుంచి ఇప్పటివరకు అయోధ్యకు ఎంత విరాళం అందిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. మొట్టమొదటిసారి టాలీవుడ్‌లో సూపర్ మాన్ స్టోరీ గా తెర‌కెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్గా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు మార్క్‌ దాటి రూ.200 కోట్ల బరిలోకి దూసుకుపోతున్న ఈ సినిమా.. వీక్ండ్‌ డేస్ లో మరిన్ని భారీ వసూళ్లను రాబట్టింది. హనుమాన్ రెండవ వారంతరం అన్నిచోట్ల మాక్సిమం ఆక్యూపెన్సీని చూపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ […]

8 సినిమాలలో క్యామియో రోల్స్ లో మెప్పించిన రాజమౌళి.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..?

ప్రపంచం గ‌ర్వించే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయ‌న‌కు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ సినిమాలు తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఇండియాకు ఆస్కార్ అవార్డ్‌ తీసుకువచ్చిన రాజమౌళి కేవలం 11 సినిమాలు తోనే ఈ జనరేషన్ దిగ్గజ డైరెక్టర్ గా పాపులర్ […]

ఇనప ముక్కల జోలికి వెళ్లొద్దు బ్రదర్ అంటూ అప్పుడు అన్న గారు ఇచ్చిన సలహా నా కుటుంబాన్ని కాపాడింది.. చిరంజీవి

విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిధి, ఏఎన్ఆర్ సతీ జయంతి వేడుకలు ఇటీవ‌ల ఘ‌నంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. చిరంజీవి.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరితో కలిసి నటించిన నటుడు కావడంతో వీరిద్దరికీ చిరంజీవికి మంచి అనుబంధము ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ ఈవెంట్లో సందడి చేశారు. వీరిద్దరి గురించి గుర్తుచేసుకున్న చిరంజీవి.. ఇండస్ట్రీలో తనకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తున్న […]

నైటీలో అటువంటి పనులు చేస్తున్న రష్మీ .. ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ” శ్రీదేవి డ్రామా కంపెనీ ” గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా చాలామంది తెరపైకి వచ్చారు. తమ టాలెంట్ తో కొంతమంది బాగా పాపులర్ కూడా అయ్యారు. ఇక టాలెంట్ ఉన్న వారిని పైకి తీసుకొస్తున్న ఈ షో కి ప్రేక్షకులు నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ షో ద్వారా గుర్తింపు పొందిన లేడి కండక్టర్ […]