ఈ సింపుల్ చిట్కాలతో మిమ్మల్ని వేధించే చుండ్రుకి చెక్ పెట్టండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చుండ్రు సమస్యను వీలైనంత త్వరగా వదిలించుకోవడం చాలా మంచిది. ఇది రావడానికి ప్రత్యేకంగా ఒక్కటే కారణం ఉంటుందని చెప్పలేము. వాతావరణం అలానే తినే ఆహారం బట్టి కూడా ఇది ఏర్పడుతూ ఉంటుంది.

ఏ కారణంతో చుండ్రు వచ్చినప్పటికీ కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వీటిని తొలగించవచ్చు. హెయిర్ డ్రాయర్ ను ఉపయోగించడం వల్ల మెదడుకు నేరుగా వేడి తగిలి చుండ్రు తీవ్రత ఎక్కువ అవుతుంది. అందువల్ల పొడి టవల్ తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

పండ్లు పచ్చి కూరగాయలు రోజువారి భోజనంలో చేర్చుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. మూడు లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయినా చుండ్రు సమస్య ఏర్పడుతుంది. తద్వారా జుట్టుకి ఎటువంటి చిక్కు లేకుండా ఉండేటట్టు చూసుకోండి. అంతేకాకుండా ఎక్కువగా చుండ్రు సమస్యతో బాధపడేవారు పుదీనా మరియు వేపాకు, ఉల్లిపాయ మిక్సీ పట్టి హెయిర్ కి అప్లై చేయడం ద్వారా తక్షణమే చుండ్రు సమస్య పోతుంది.