కళ్ళ కింద పేరుకుపోయిన క్యారీ బ్యాగ్స్ ని తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే..!

కళ్ళ కింద క్యారి బ్యాగ్స్ తగ్గించే సింపుల్ చిట్కా ఏమిటో చూద్దాం. ఏదైనా క్లాత్ లేదా కటన్ ప్యాడ్ ను చల్లటి నీళ్లు లేదా పాలల్లో నానబెట్టి కళ్ళపై ఉంచాలి. ఇలా 10-15 నిమిషాల పాటు ఉంచితే కళ్ళ కింద నలుపు సమస్య నుండి ఉపశ్రమణం పొందవచ్చు. బంగాళదుంప లోని ఎంజైమ్స్ యాంటీ ఇంఫ్లమేటరి కొనాలను కలిగి ఉంటాయి. ఇది కళ్ళు కింద వాపును తగ్గిస్తుంది. దీనికోసం చల్లటి బంగాళదుంపను గుజ్జుగా చేసి కళ్ళ కింద ఉంచి […]

ఈ సింపుల్ టిప్స్ ఉపయోగించి టమాటో చారు తయారు చేస్తే.. ఆ మజానే వేరు..!

ప్రస్తుతం ఉష్ణోగ్రతల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వేసవికాలంలో ఏ ఆహారం తీసుకున్న సరిగా తినలేము. ఆకలి కూడా పెద్దగా ఉండదు. ఉష్ణోగ్రతలను తట్టుకుని ఉండడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో తినేందుకు గాను పప్పుచారు మరియు టమాటా చారు వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అవి అయితే తొందరగా తినవచ్చు అని ఉద్దేశంతో వీటిని తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలలో పెద్దగా భారీ భారీ కురలు ఉండేందుకు […]

వేసవి కాలంలో జుట్టును బలంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవే..!

సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి జుట్టు పాడైపోతూ ఉంటుంది. ఇందుకు కారణం ఉష్ణోగ్రతలు. ఉష్ణోగ్రతలను తట్టుకుని మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. వాటిలో మొదటి చిట్కా నూనె పెట్టడం. వేసవిలో ఎండకు జుట్టు పొడిబారి పోతూ ఉంటుంది. నాచురల్ ఆయిల్ కూడా తగ్గిపోతాయి. దీనిని నివారించేందుకు స్నానం చేసే గంట ముందు నూనె అప్లై చేయడం మంచిది. అనంతరం షాంపూ తో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. […]

వ్యాయామంతో పని లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!

ప్రస్తుత‌ జీవన శైలిలో ఆడా, మగా అనే తేడా లేకుండా ఎంతోమంది హై కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోవడం.. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ లాంటి ఎన్నో ప్రమాదకర వ్యాధుల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ని రోజు పాటిస్తే ఎక్సర్‌సైజ్‌లు ఏవి చేయకపోయినా ఈజీగా బరువు తగ్గవచ్చు. హై కొల‌స్ట్రాల్‌ సమస్య ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలంటే తమ బాడీని […]

ప‌రిక్ష‌ల టైంలో పిల్లల జ్ఞాపకశక్తిని పెంచేందుకు.. తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్..

ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. పిల్లల చదువుపై ఒత్తిడి, భయం మొదలవుతాయి. ఈ టైం లో పిల్లలు ఎంతో షార్ప్ గా పని చేయాల్సి ఉంటుంది. చదివినవన్నీ బ్రెయిన్ లో గుర్తుంచుకోవాలి. అయితే కొంతమంది పిల్లలు ఒకసారి చదివిన వాటిని బ్రెయిన్ లో ఫీడ్ చేసేసుకుంటారు. మరి కొందరు మాత్రం చదివినవి ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టిన తర్వాత టెన్షన్ లో మర్చిపోతూ ఉంటారు. దీంతో పరీక్షల్లో సఫలం అవుతారు. అయితే పిల్లలు చదివినవి గుర్తు […]

తులసి మొక్కని రక్షించలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో తులసి మొక్కలను వేసినప్పటికీ అవి ఎక్కువ కాలం బ్రతకడం లేదు. తద్వారా అనేక మొక్కలను వేద్దామనుకున్నా అవి ఎక్కడ చనిపోతాయో అని కంగారుపడి వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇక కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ఒక తులసి మొక్కే కాదు ఏ మొక్క అయినా బ్రతుకుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోషకాలు కలిగిన మట్టిలో తులసి మొక్కను నాటాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఉష్ణోగ్రతలు సాధారణంగా […]

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఈ సింపుల్ చిట్కాలతో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

ఇటీవల కాలంలో తెల్ల జుట్టు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులోనే టెన్షన్లతో మరేవో కారణాలతో తెల్ల జుట్టు వస్తుంది. అలాంటి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే అన్ని రకాల ను ప్రోడక్ట్స్ వాడేస్తూ చుట్టూ సమస్యలను మరింత పెంచుకుంటున్నారు. ఇలా అన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ […]

ఈ సింపుల్ చిట్కాలతో మలబద్ధకం నుంచి విముక్తి పొందండి..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అజీర్ణ, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటినుంచి విముక్తి పొందేందుకు అనేక చిట్కాలను వాడుతున్నారు. ఇక ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ మాల బద్దకాన్ని తరిమి కొట్టవచ్చు. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగడంతో జీర్ణ ప్రక్రియ సులభంగా అవుతుంది. చెడు వ్యాధులు బయటకు వస్తాయి. అలానే మలబద్ధకం మరియు జీర్ణ […]

ఈ సింపుల్ చిట్కాలతో మిమ్మల్ని వేధించే చుండ్రుకి చెక్ పెట్టండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చుండ్రు సమస్యను వీలైనంత త్వరగా వదిలించుకోవడం చాలా మంచిది. ఇది రావడానికి ప్రత్యేకంగా ఒక్కటే కారణం ఉంటుందని చెప్పలేము. వాతావరణం అలానే తినే ఆహారం బట్టి కూడా ఇది ఏర్పడుతూ ఉంటుంది. ఏ కారణంతో చుండ్రు వచ్చినప్పటికీ కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వీటిని తొలగించవచ్చు. హెయిర్ డ్రాయర్ ను ఉపయోగించడం వల్ల మెదడుకు నేరుగా వేడి తగిలి చుండ్రు తీవ్రత ఎక్కువ అవుతుంది. అందువల్ల పొడి […]