కళ్ళ కింద పేరుకుపోయిన క్యారీ బ్యాగ్స్ ని తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే..!

కళ్ళ కింద క్యారి బ్యాగ్స్ తగ్గించే సింపుల్ చిట్కా ఏమిటో చూద్దాం. ఏదైనా క్లాత్ లేదా కటన్ ప్యాడ్ ను చల్లటి నీళ్లు లేదా పాలల్లో నానబెట్టి కళ్ళపై ఉంచాలి. ఇలా 10-15 నిమిషాల పాటు ఉంచితే కళ్ళ కింద నలుపు సమస్య నుండి ఉపశ్రమణం పొందవచ్చు. బంగాళదుంప లోని ఎంజైమ్స్ యాంటీ ఇంఫ్లమేటరి కొనాలను కలిగి ఉంటాయి.

ఇది కళ్ళు కింద వాపును తగ్గిస్తుంది. దీనికోసం చల్లటి బంగాళదుంపను గుజ్జుగా చేసి కళ్ళ కింద ఉంచి 15 నిమిషాలకు క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ తో బాధపడేవారు పడుకునేటప్పుడు ఎక్కువ ఎత్తు ఉన్న దిండు ఉపయోగించాలి. దీనివల్ల కళ్ళ కింద బ్లాక్ డాట్స్ రాకుండా ఉంటాయి.

కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ళు కింద వాపును తగ్గించడంలో కీరదోస ముక్కలు ప్రభావంతంగా పనిచేస్తుంటాయి. దీనికోసం కీరాదో సను ఫ్రిజ్ లో ఉంచి చల్లటి ముక్కలను కళ్ళపై ఉంచుకుని 10 నిమిషాల పాటు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టి లేదా బ్లాక్ టీ బ్యాగ్ లను చల్లటి నీటిలో నానబెట్టాలి. తరువాత వాటిని కళ్ళపై ఉంచుకోవాలి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.