హీరోయిన్ ప్రియాంక చోప్రా పై దాడి.. రక్తం మరకలతో ఫొటోస్..!

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అందరికీ తెలిసిందే. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కెరియర్ పిక్స్ లో ఉండగానే తనకంటే పదేళ్లు చిన్నవాడైన సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని వివర్శలు ఎదుర్కొంది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే ప్రియాంక చోప్రా పెళ్లై కూతురు పుట్టినప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది.

అలాగే తన కూతురు, భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయే చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో సీటాడెల్ , బ్లఫ్ అనే సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఎవరో దాడి చేయడం వల్ల ముఖమంతా గాయాలై రక్తం కారుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక కంటి నుండి నీరు కారుతుండడం తో పాటుగా కందిపోయినట్లుగా ఉంది.

ఆమెను ఎవరో ముఖం పగిలేటట్లు కొట్టినట్లుగా గాయాలు చూస్తే అర్థమవుతుంది. దీంతో ఈ ఫోటోలు చూసిన ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ అవి నిజమైన గాయాలు కాదని సమాచారం. ఆమె నటిస్తున్న సినిమాలోని యాక్షన్స్ సీన్స్ కు సంబంధించిన ఫోటోలని టాక్. సినిమాల్లోని సీన్స్ కోసమే ఆ గాయాలను క్రియేట్ చేసినట్లు తెలియడంతో.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారంట