సమంత – నాగచైతన్య , సానియా- షోయబ్.. ఇద్దరి విడాకుల్లో ఉన్న కామన్ పాయింట్ ని మీరు గమనించారా..!

ప్రెసెంట్ సోషల్ మీడియాలో ..స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకుల విషయం ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్ అలాగే సానియా మీర్జా ఇలా ఎవరికి చెప్పకుండా గుట్ట చప్పుడు కాకుండా విడాకులు తీసుకోవడం అభిమానులను కలచి వేస్తుంది . వీళ్ళ పెళ్లి టైం లో ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పటికి ఆ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

అయితే షోయబ్ మాలిక్ సానియా మీర్జా విడాకుల్లో ..అలాగే హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకుల్లో ఒక కామన్ పాయింట్ ఉంది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. సమంతా నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడమే ఇక్కడ విడాకులకు ప్రధాన కారణం.

అంతేకాదు సమంతనే నాగ చైతన్యకు విడాకులు కావాలి అంటూ ముందు అడిగిందట . ఇప్పుడు కూడా సానియా మీర్జా విషయంలో అదే జరిగింది. సానియా మీర్జానే షోయబ్ ని విడాకులు కావాలి అంటూ అడిగిందట . ఇదే విషయాన్ని వాళ్ళ నాన్న ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . దీంతో వీళ్ళిద్దరి విడాకుల మేటర్ మరోసారి వైరల్ అవుతుంది..!!