నైటీలో అటువంటి పనులు చేస్తున్న రష్మీ .. ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ” శ్రీదేవి డ్రామా కంపెనీ ” గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా చాలామంది తెరపైకి వచ్చారు. తమ టాలెంట్ తో కొంతమంది బాగా పాపులర్ కూడా అయ్యారు.

ఇక టాలెంట్ ఉన్న వారిని పైకి తీసుకొస్తున్న ఈ షో కి ప్రేక్షకులు నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ షో ద్వారా గుర్తింపు పొందిన లేడి కండక్టర్ ఝాన్సీ అనేక సినిమాలలో అవకాశాలు కూడా పొందింది. ఇక ఈ షో కి యాంకర్ గారు రష్మీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వారం వారం కొత్త కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నారు.

ఇక గత వారంలో ప్రసారం అయిన షో లో ఎప్పటిలాగానే సింగర్స్ పాటలు పాడారు. అయితే ఈ షోలో నైటీ వేసుకుని తెగ హడావిడి చేశారు రష్మీ, సత్య, ఫైమా. ఇక ఈ ఎపిసోడ్ని చూసిన ప్రేక్షకులు వీరిపై దారుణంగా మండిపడుతున్నారు. ” నైటీలు వేసుకుని మీరు చేసే ఎంటర్టైన్మెంట్ ఇదా. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటే చాలా రకాలుగా ఇవ్వొచ్చు అంతేకానీ ఈ రకంగా ఇవ్వకూడదు. మరి రోజురోజుకీ దరిద్రంగా తయారవుతున్నారు ” అంటూ ఏకేస్తున్నారు ఫ్యాన్స్.