నైజాంలో భారీ డీల్ కు అమ్ముడుపోయిన ” దేవర “.. ఏకంగా అన్ని కోట్లా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఇప్పుడే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక ఈ క్రమంలోని సినిమా బిజినెస్ కి సంబంధించి డీటెయిల్స్ స్టార్ట్ […]

భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ సన్ని లియోన్.. ఇంతకీ ఏం బిజినెస్ అంటే..?

స్టార్ బ్యూటీ సన్నిలియోన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో పోర్న్ స్టార్ గా ఎన్నో సినిమాల్లో నటించిన సన్నీ.. తర్వాత ప‌లు సినిమాల్లో ఆకట్టుకుంది. ఇప్పటికే ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సన్నిలియోన్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. ఈమె పేరు చెప్పగానే ఫోర్న్ స్టార్ అనే ఆలోచన అందరిలోనూ మెదులుతుంది. సినిమాలలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన వ్యాంప్‌పాత్రలో మాత్రమే నటించి మెప్పించినా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సామాజిక కార్యక్రమాలు.. గొప్ప […]

అప్పట్లోనే చైనాలో ప్రభంజనం సృష్టించిన తెలుగు సినిమా.. ఏదో తెలుసా..?

పాన్ ఇండియా అంటూ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ.. మన తెలుగు సినిమా ఎప్పుడో పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ప్రభంజనాలు సృష్టించింది. చైనాలో కూడా మన తెలుగువారి సినిమా ఒకటి రిలీజై సక్సెస్ సాధించడమే కాదు అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడి కీర్తిని సంపాదించింది. 1951 దశకంలో తెలుగు సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు కానీ.. అప్పట్లోనే తెలుగు సినిమాలు ఎన్నో చోట్ల ప్రదర్శించబడ్డాయి. […]

అయోధ్య రామ ప్రతిష్ట సమయంలోనే ప్రసవించిన ముస్లిం మహిళ.. బిడ్డకు రాముడి పేరు..

ఒక మ‌తాని మ‌రొక‌రు వ్యాఖ్యలు చేసుకునే స్థాయి నుంచి పరమత సహనం అనే స్థాయికి భారతదేశం ప్రస్తుతం ఎదుగుతుంది. విశ్వ గురువుగా చెప్పుకోదగిన దేశంగా భారతదేశం మారబోతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిని చాలామంది ముస్లిములు స్వాగతించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు వేడుకను చూసి ఆనందించారు. మసీదులకు సంబంధించిన కొంతమంది మౌలాలీలు అయోధ్యకు వెళ్లి మరి రాముడి ఆలయ ప్రారంభం, బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను […]

ఈ నాలుగు రాశులపై మాత్రమే శ్రీరాముడి విశేష అనుగ్రహం..!

మన దేశవ్యాప్తంగా ప్రస్తుతం మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట ఆ శ్రీరాముడు గురించే. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నిన్న నెరవేరింది. ఆ శ్రీరాముడే కొలువయ్యాడు. శ్రీరాముడి జగత్తుడు పాలిస్తాడు. శాస్త్రాల ప్రకారం.. శ్రీ రాముని పూజించే వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరాముడు తన భక్తులను అందరిని ప్రేమిస్తాడు. యథార్థ బుద్ధితో, పూర్ణ విశ్వాసంతో ఆరాధించే భక్తుడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. కానీ నాలుగు రాశుల మీద శ్రీరాముడి ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటుంది. […]

రాముని గెటప్ లో ఎన్టీఆర్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ జాతకం చూసిన రేలంగి.. ఏం చెప్పాడంటే..?

తాజాగా అయోధ్యలో శ్రీ బలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతినోటా జైశ్రీరామ్ అనే నినాదమే వినిపించింది. అంగరంగ వైభవంగా ఈ ముచ్చట జరిగింది. టీవీలో లైవ్ షో తో కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ గొప్ప ఘట్టాన్ని వీక్షించారు. ఇక అయోధ్యకు వెళ్ళిన వారికి ప్రత్యక్ష రామ దర్శనం కూడా లభించింది. అయితే మన తెలుగు వారందరికీ రాముడైన, కృష్ణుడైన సినీ రంగంలో ఠ‌క్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక నటుడు ఆ […]

పాలలో శొంఠి కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.‌.?

సాధారణంగా చాలామంది పాలలో శొంఠి కలిపి తాగుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం ఇదేంటో కూడా తెలియదు. దీనిని తాగడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. జలుబు సమస్యతో బాధపడే వారికి శొంఠి పాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 2. ఎసిడిటీతో బాధపడే వారికి కూడా ఈ పాలు తాగడం […]

ఆ షోలో అందరి ముందు స్టార్ట్ డైరెక్టర్ ను తిట్టిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్నాడు మంచు మోహన్ బాబు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 40 ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్న మోహన్ బాబు.. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎక్కువగా దాసరి నారాయణరావు గారి సినిమాల్లోనే కనిపిస్తూ ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబుకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ దాసరి అనే చెప్పాలి. మోహన్ బాబుని విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయ‌నే. అలాంటి క్యారెక్టర్లలోని నటిస్తూ […]

సినిమా చేయడానికి ఆ బాలీవుడ్ హీరో ఛాన్స్ ఇచ్చిన నో చెప్పిన పూరి జగన్నాథ్.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల హావ‌వా పాన్ ఇండియా రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుస తెలుగు సినిమాల డైరెక్టర్లు బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటూ మంచి సినిమాలు తెరకెక్కించి సక్సెస్ సాధిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి తెలుగు హీరో గాని డైరెక్టర్ గాని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల్లో పనిచేస్తున్నారు. తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణబీర్ […]