సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే […]
Author: Editor
సన్నీలియోన్ చేతులతో చేసిన వంటలను తినాలనుకుంటున్నారా?.. ఇక్కడికి వెళ్తే మీ కల నెరవేరినట్లే..!
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకపక్క సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా మరోపక్క అనేక బిజినెస్ లలో రాణిస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఇక తాజాగా ఓ హోటల్ ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె రెస్టారెంట్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ అనేక రకాల వంటకాలు కూడా లభిస్తాయి. ఇక ఈమె రెస్టారెంట్ కి ” చకలోకా నోయిడా ” అని పేరు పెట్టింది. […]
” నువ్వు నేను ” లో హీరోయిన్ గుర్తుందా.. ఈమెకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?
కొంతమంది హీరోయిన్స్ కి ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ భారీ ఫాలోయింగ్ దక్కుతుంది. మరి కొంతమందికి మాత్రం వందకి పైగా సినిమాలు చేసిన పాపులారిటీ దక్కదు. ఇక ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది అనిత. అనిత అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ..” నువ్వు నేను ” సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు […]
హనుమాన్ నా బాధ్యతను మరింత పెంచింది.. ఆమె ఈ సినిమాకు లక్కీ చార్మ్ .. ప్రశాంత్ వర్మ
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శనివారం హైదరాబాద్లో ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రశాంత్ వర్మ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ […]
వెరైటీ బిజినెస్లో దూసుకుపోతున్న అర్జున్ సర్జా చిన్న కూతురు.. ఇలా కూడా బిజినెస్ చేయవచ్చా అంటూ ఆశ్చర్యపోతున్న నెట్టిజన్లు..
దక్షిణ సినీ పరిశ్రమంలో యాక్షన్ కింగ్ సీనియర్ హీరో అర్జున్ సర్జకు ప్రత్యేక పరిచయం అవసరం. లేదు కన్నడ, తెలుగు భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మ్యాన్తో సూపర్ హిట్ అందుకున్న అర్జున్.. అంతకుముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ ఆయన నటించిన ఒకే ఒక్కడు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ […]
ఆ స్టార్ హీరో తో సుకుమార్ పాన్ ఇండియా మూవీ.. ఈసారి పుష్పాను మించిన బ్లాక్ బస్టర్ పక్క..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం వచ్చి ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా రామ్ చరణ్ ని కొత్తగా ఆవిష్కరించిందని చెప్పవచ్చు. అదే టైంలో సుకుమార్ కాస్త దిగివచ్చి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో అందరికీ చూపించాడు. అప్పట్లోనే ఇది రూ.200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి భారీ సక్సెస్ […]
ప్రశాంత్ నీల్ కాకుండా సలార్ ని ఎవరు తీసిన సినిమా ఆడేది కాదు.. స్టార్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ సలార్. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైరూ. 700 కోట్లకు పైగా గ్రాస్ వశుళను కొల్లగొట్టి ప్రభాస్కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఫ్యాన్స్ కు ప్రభాస్ సక్సెస్ దాహాన్ని తీర్చిన ఈ సినిమా.. రెండు పార్ట్టలుగా రిలీజ్ కానుంది. దీని రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ సిరీస్లకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ […]
నిహారికకు ఆడపడుచు కట్నం ఎంత ఇచ్చారు.. రిపోర్టర్లకు మెగా కోడలు దిమ్మతిరిగే సమాధానం..
టాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం సినిమాలో షూటింగ్లో ప్రేమలో పడి కొంతకాలం ప్రేమాయణం తర్వాత వివాహ బంధం లోకి అడుగు పెట్టారు. గత ఏడాది నవంబర్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అయితే 2021 డిసెంబర్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా లవ్ ప్రపోజ్ చేసి ఓకే చేయించుకున్నాడు వరుణ్ తేజ్. […]
బాలీవుడ్ రామాయణంలో లక్ష్మణుడిగా టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో అసలు గెస్ చేయలేరు..
బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతుంది. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి చాలా ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆది పురుష్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాల్లో జరిగిన తప్పులు ఏవి తను తెరకెక్కించే సినిమాలో జరగకూడదు అని నితీష్ తివారి ఎంతో శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్నో […]









