సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకుంటూ తమ పర్సనల్ లైఫ్ కు, సినిమాలకు సంబంధించిన అప్డేట్లు షేర్ చేసుకుంటారని సంగతి అందరికీ తెలుసు. అయితే చాలామంది పర్సనల్ విషయాలే కాకుండా పలు యాడ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ లక్షల్లో సంపాదిస్తారు. ఇలా మన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తారో ఓసారి చూద్దాం. రష్మిక మందన : పుష్ప సినిమాతో నేషనల్ ఫ్రెష్ గా మారిపోయిన […]
Author: Editor
వరుణ్ తేజ్ ‘ ఆపరేషన్ వాలెంటైన్ ‘ వాయిదా.. కారణం ఇదే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇటీవల సుట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వరుణ్ వివాహమైన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఆపరేషన్ వాలెంటైన్. బాలీవుడ్ నటి మానుషి చిల్లర ఈ సినిమాలో హిరయిన్గా నటిస్తుంది. శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో.. రూపొందుతుంది. ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ టీజర్ కట్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చిపెట్టింది. దీనితో […]
‘ విశ్వంభరా ‘ కోసం అలాంటి పని చేస్తూ చెమటలు చిందిస్తున్న మెగాస్టార్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ నటిస్తున్న మూవీ విశ్వంభర. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందు నుంచే భారీ హైప్ నెలకొంది చిరు కెరీర్లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి జానెర్ల తర్వాత పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విశ్వంభరా సినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. […]
హిట్ డైరెక్టర్లతో నితిన్ క్రేజీ లైన్ అప్.. కొత్త ఫార్ములా వర్కౌట్ చేయనున్న యంగ్ హీరో..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమైన సంగతి తెలిసిందే. దీంతో అప్ కమింగ్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈసారి సక్సెస్ కోసం కొత్త ఫార్ములా ను ప్లాన్ చేసిన నితిన్.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇంతకి ఈ ఫార్ములా ఏంటో ఓ సారి చూద్దాం. గతంలో మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. రెండు సినిమాలతో […]
వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ ‘ అమర్ దీప్’ .. హీరోయిన్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..
సీరియల్ నటుడు అమర్దీప్కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అమర్దీప్.. నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమర్ దీప్.. చివరి వరకు హౌస్ లో కొనసాగాడు. ఇక టైటిల్ పోరులో నిలిచిన అమర్ ఈ ఆట ద్వారా తన సత్తా ఏంటో నిరూపించాడు. ఇక హౌస్ లో ఉండగా మాటిమాటికి ప్రశాంత్తో […]
నాకు కాబోయే వాడిలో ఈక్వాలిటీస్ ఉంటే సరిపోతుంది.. ‘ యానిమల్ ‘ బ్యూటీ త్రిప్తి కామెంట్స్..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ వద్ద దాదా రూ.900 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ సినిమాలో కనిపించింది కాసేపే ఐనా.. భారీ పాపులారిటీ […]
ఆ యాక్సిడెంట్ తో నా లైఫ్ తలకిందులైంది.. మహేష్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రీతి జింటాకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాలోను నటించి మెప్పించింది. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ రాజకుమారుడు సినిమాలో నటించి భారీ పాపులాటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడే వరుస ఆఫర్లను అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక కొంతకాలం స్టార్ హీరోయిన్గా రాణించిన ఈమె సినీ కెరీర్ […]
ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా.. ఎప్పుడు అదే పాట వింటూ ఉంటాడా.. ?!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. బాలీవుడ్ […]
బాక్స్ ఆఫీస్ పోరుకు రెడీ అవుతున్న బాబాయ్ – అబ్బాయి.. డైలామాలో మెగా ఫ్యాన్స్..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటి గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కాగా ఆర్ఆర్ఆర్ రిలీజై సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మెగా హీరో నుంచి ఒక్క సినిమా కూడా వెండితెరపై రాలేదు. శంకర్ డైరెక్షన్లో రామ్చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. దీంతో […]









