టాలీవుడ్ స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, మహేష్ లాంటి వారికి తెలుగు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి సినిమాలు మొదటిరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే వీరి అభిమానులు చేసే హడావిడి అంత ఇంత ఉండదు. అది మన హీరోలకు అభిమానుల్లో ఉన్న క్రేజ్. అయితే చాలామంది టాలీవుడ్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. తాజాగా అల్లు […]
Author: Editor
బ్రేకప్ నుంచి బయటకి వచ్చేందుకు చింతిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..?
ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం ప్రేమ మరియు బ్రేకప్ చుట్టూ తిరుగుతుంది. ప్రేమించుకున్నప్పుడు బానే ఉన్నప్పటికీ బ్రేకప్ అయిన అనంతరం వాటిని మరిచిపోయేందుకు చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ వార్త. అమాంతమైన ప్రేమను నింపుకున్న వ్యక్తులు తొందరగా ఆ మనుషులను మరిచిపోలేరు. కనుక ఎక్కువ జనాల్లో ఉండడం ప్రయత్నిస్తే మీరు తప్పనిసరిగా మీ బ్రేకప్ నుంచి బయటికి వస్తారు. అదేవిధంగా ఇతరులు చెప్పే చెడు సూచనలను పాటించకుండా మీకు తోచిన విధంగా మర్చి పోయేందుకు […]
హెయిర్ ఫాల్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ వెజ్ ఆహారాలను తీసుకోండి..?
జుట్టు అనేది ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అనేక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అనేక బ్యూటీ పార్లర్ మరియు ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు. చేపించుకున్న కొత్తలో ఏమి కాకపోయినా అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. మన జుట్టు ఊడడానికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనం కనుక ప్యూర్ వెజ్ ఆహారాలు తీసుకుంటే తప్పనిసరిగా మన జుట్టు […]
ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చరణ్ – బుచ్చిబాబు సినిమా..?
త్రిబుల్ ఆర్ సినిమాతో అలా వచ్చి ఇలా పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకప్పుడు అడపా దడపా సినిమాలు చేసిన ఈయన జక్కన్న సినిమా అనంతరం పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే సైన్ చేస్తున్నాడు . ఇక ఇదే క్రమంలో బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి సైన్ చేశాడు చరణ్. గతంలో ఈయన తెరకెక్కించిన ఉప్పెన సినిమా ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. […]
అటువంటి బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైన మిల్కీ బ్యూటీ.. పెద్ద ప్లానేగా..?
కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా కొనసాగుతున్న తమన్నా మనందరికీ సుపరిచితమే. దాదాపు అందరి స్టార్స్ హీరోల సరుసున నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతాలను పొందింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుకుంటుంది. ఇటీవలే జైలర్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ తో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్ నాకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ మరియు మలయాల్ […]
పెట్టుకోక.. పెట్టుకోక.. మహేష్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న విశ్వక్సేన్… కుర్చీ మడత పెట్టాల్సిందేగా..?
మహేష్ బాబు.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కుతుందని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ఎనలేని ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ […]
నేను సమాజం గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్ నా గురించి ఆలోచించాడు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జల్సా అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకోగా.. అజ్ఞాతవాసి మాత్రమే డిజాస్టర్ను మూట గట్టుకుంది. అయితే జల్సా సినిమా నుంచే వీరిద్దరి మధ్యన క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. ఇద్దరి ఆలోచన […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. పేద కుటుంబాలకు పల్లవి ప్రశాంత్ సహాయం..
టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 7. ఎన్నో వివాదాలు తో మొదలై వివాదాలతోనే ముగిసిన ఈ సీజన్లో హౌస్ మొత్తం లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. షోలో అమర్ ధీప్ రన్నరప్గా నిలిచాడు. ఇక హౌస్లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ను ముందు నుంచే ఎంకరేజ్ […]
తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డేనే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చివరిగా రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టిన ఈ సినిమా భారీ సక్సెస్ను సాధించడమే కాదు.. ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్గా పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమా అదే రేంజ్లో ఉండాలని భావిస్తున్నాడు. ఈ కారణంగానే ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి […]









