నాని స్టార్ హీరో అయ్యాక చాలా మారాడు.. గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తికే అవ‌కాశం ఇవ్వ‌లేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రజాకర్ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెటింట తెగ వైర‌ల్‌గా మారింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీని చూసిన ప్రేక్షకులంతా పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమా టీమ్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ యాటా సత్యనారాయణ ఇప్పటి దర్శకుడు కాదు. దర్శకేంద్రుడు. కే.రాఘవేంద్రరావు దగ్గర కో డైరెక్టర్ గా పని చేసిన సత్యనారాయణ ఎన్నో సినిమాల […]

“నాగచైతన్య సినిమాలో నేను నటించను” అంటూ తెగేసి చెప్పేసిన స్టార్ హీరో కూతురు.. ఎందుకంటే..?

నాగచైతన్య ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా ట్రై చేస్తున్న హీరో . నాగచైతన్య తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్న నాగచైతన్య ..ప్రజెంట్ తండేల్ సినిమా మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు .   ఈ సినిమాలో హీరోయిన్గా […]

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. అల్లు అర్జున్ నటించిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఇదే .. ఆయన కెరియర్ లో ఎంత స్పెషల్ అంటే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ సినిమాలో రెమ్యూనరేషన్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారో మనకు తెలుసు . మరీ ముఖ్యంగా కొంతమంది అందాల ముద్దుగుమ్మలు అయితే స్టార్ హీరోలకి కాంపిటీషన్ ఇస్తూ.. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ప్రెసెంట్ ఐకాన్ స్టార్ గా […]

నయనతార 50 సెకండ్ల యాడ్ కు తీసుకునే రెమ్యూనరేషన్ తెలుసా.. ఆ డబ్బుతో ఓ విల్లానే కొనేయొచ్చు..!!

సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలకు మించిన స్టార్‌డంను అందుకుంటూ దూసుకుపోతుంది. కాగా నయనతార ఇటీవల ఓ యాడ్ కు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నయనతార సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తవుతుంది. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న […]

సోఫాలో ఆ పని చేస్తూ ఫొటోస్ షేర్ చేసిన సామ్… సిగ్గు లేదా అంటూ ట్రోల్స్…!

అందాల ముద్దుగుమ్మ సమంతా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. .తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్ లో అదిరిపోయి లుక్స్ లో అందరిని బాగా ఆకట్టుకుంది. సమ్మర్ లో మరింత హీట్ పెంచుతూ…గోల్డెన్ స్లీవ్లెస్ మినీ డాన్స్ లో కుర్రకారును మాయ చేసింది. ఆమె సోఫాలో పడుకుని,గ్లామర్ వెదుజోల్లుతూ, రొమాంటియాంగిల్ లో ఫోజులిస్తూ స్టైలిష్ లుక్ తో కనిపించింది. షో స్టాపర్ దుస్తులు,బంగారాల మెరిసే ఆ డ్రెస్ కాంతి అందంగా ఆకర్షిస్తుంది.చిన్న చిన్న నెక్ […]

డార్లింగ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ రాజా సాబ్ ‘ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా ఒకటి. అవుట్ అండ్ అవుట్ ఎంట్ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే మంచి హైప్‌ నెలకొంటుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భారీ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిన్న, మొన్నటి వరకు ప్రభాస్.. మారుతి కాంబినేషన్ సినిమా ఏంటి.. అసలు వర్కౌట్ అవుతుందా.. అని భావించిన వారందరి […]

మహేష్ బాబు చేసిన రాజకుమారుడు మూవీలో కృష్ణ పాత్రలో రిటెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మ‌హేష్‌బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మొదట రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ ఆ సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు మహేష్ బాబుకి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ఈ మూవీలో కృష్ణ ఓ కీల‌క […]

వారానికి మద్యం ఎంత సేవించవచ్చు?.. అతిగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..!

మద్యం ఆరోగ్యానికి హానికరం అని టీవీలో కూడా యాడ్స్ వేస్తూ ఉంటారు.ఇక దీనిని తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూత్ నుండి పెద్దవారి వరకు చాలా మంది విపరీతంగా మందు తాగుతున్నారు. ఏ చిన్న పార్టీ లేదా ఫంక్షన్ జరిగిన సరే తప్పకుండా అక్కడ మద్యం ఉండాల్సిందే. ఇక కొంతమంది ప్రతి రోజు ఆల్కహాల్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది వారి […]

మండే ఎండల్లో.. సింపుల్ బాదం మిల్క్ తయారీ విధానం..!

వేసవికాలంలో బాదం మిల్క్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం చల్ల చల్లగా బాదం మిల్క్ తాగటం మంచిది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. పగటిపూట బయటకి వెళ్లాలంటే చాలా జనం వనికి పోతున్నారు. ఏదైనా చల్లగా తాగితే బాగుండును అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ వేడికి బయటకి వెళ్లలేని పరిస్థితి ఉంది. బాదం,జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రా ను తగ్గిస్తాయి. కర్బూజా,కమల పండ్ల జ్యూసులతోపాటు చల్ల […]