సోఫాలో ఆ పని చేస్తూ ఫొటోస్ షేర్ చేసిన సామ్… సిగ్గు లేదా అంటూ ట్రోల్స్…!

అందాల ముద్దుగుమ్మ సమంతా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. .తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్ లో అదిరిపోయి లుక్స్ లో అందరిని బాగా ఆకట్టుకుంది. సమ్మర్ లో మరింత హీట్ పెంచుతూ…గోల్డెన్ స్లీవ్లెస్ మినీ డాన్స్ లో కుర్రకారును మాయ చేసింది.

ఆమె సోఫాలో పడుకుని,గ్లామర్ వెదుజోల్లుతూ, రొమాంటియాంగిల్ లో ఫోజులిస్తూ స్టైలిష్ లుక్ తో కనిపించింది. షో స్టాపర్ దుస్తులు,బంగారాల మెరిసే ఆ డ్రెస్ కాంతి అందంగా ఆకర్షిస్తుంది.చిన్న చిన్న నెక్ చైన్స్, రెడ్ ఐలైనర్ ,మస్కార , నిగ నిగలాడే గులాబీ రంగు లిప్ స్టిక్ తో కూడిన బోల్ల్ మేకప్ తో సమంత అద్భుతంగా కనిపించింది.

అలా తన వంపు సంపులతో సోషల్ మీడియాని షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు..” సమంత లో ఇంత అందం ఉండగా ఎందుకు పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. ఈమె అందం ముందు సౌందర్య కూడా అసూయ పడుతుంది. అంత అందంతో ఉంది మరి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.