మొద‌టిసారి సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. క్లారిటీ ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు సినిమాల‌లో న‌టించ‌క‌పోయినా.. ప‌లు తెలుగు యాడ్ లలో కనిపించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ లో ఎన్నో హిట్‌ సినిమాలు చేసి త‌న కంటూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో వ‌రుస సినిమాల‌తో క్రేజి హీరోయిన్‌గా రాణించింది. ఇక ప్రస్తుతం దిక్రూ.. మూవీలో ఓ కీలక పాత్ర‌లో క‌నిపించ‌నుంది. రాజేష్ కృష్ణన్ రూపొందించిన ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. […]

చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు ఓ ప్రముఖ లాయర్.. ఎవరో గుర్తుపట్టారా..?!

పై ఫోటోలలో కనిపిస్తున్న ఈ చిన్నది ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. చిరంజీవి నటించిన ఒక బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాలోను ఈమె ప్రేక్షకులను తను నటనతో ఆకట్టుకుంది. ఆమె నటించిన ఓ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ లాయర్ గా తన ప్రొఫెషన్‌ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ఆమె ఎవరో […]

జపాన్‌కు ల్యాండ్ అయ్యిన వెంట‌నే రాజ‌మౌళిని త‌న గిఫ్ట్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన 83 ఏళ్ళ బామా.. ఆమె ప్రేమకు జక్కన్న ఫిదా..

ప్రపంచంలో సినిమా అనేది ఓ పవర్ఫుల్ స్టేజ్‌. వారు తెరకెక్కించే సినిమాలో కంటెంట్ ఉంటే కోట్లాదిమంది ప్రేక్షకులు.. ప్రపంచవ్యాప్తంగా వారికి కనెక్ట్ అవుతారు. ఎక్కడో తెర‌కెక్కిన‌ సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలాగే ఆ సినిమాలో నటించిన వారికి, సినిమాలు తీసిన వారికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా జపాన్‌లో దర్శక ధీరుడు రాజమౌళికి జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో […]

వాడిని గుడ్డిగా నమ్మడం వల్లే సిల్క్ స్మిత మరణించింది.. సీనియర్ నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా క్రేజ్‌ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అత్తారింటి వేధింపులు భావించలేని ఆమె మద్రాస్ రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేకుండా మద్రాస్ కు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తరువాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మోస్ట్ వాంటెడ్ […]

సొంత సినిమాను కూడా థియేటర్లలో చూడని టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్ల లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, దర్శకుడు అయిన తాము చేసిన సొంత సినిమాలను థియేటర్స్ లో చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్‌కు అది కుదరదు. ఎల్లప్పుడు సినిమాలు, ప్రాజెక్టులతో బిజీగా ఉండడం.. ఒక్క‌ సినిమాను పూర్తి చేయగానే మరో ప్రాజెక్టుకు డేట్ ఫిక్స్ అయిపోవడంతో.. వారు సొంత సినిమాలను కూడా థియేటర్‌ల‌లో చూసే ఛాన్స్ ఉండదు. ఇలా తమ సొంత సినిమాలను థియేటర్లలో చూడకుండా మిస్ అయిన స్టార్ డైరెక్టర్స్, హీరోస్ […]

సాయి పల్లవికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడేది ఈ ముగ్గురు స్టార్సే.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా రాణిస్తూ స్టార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసల పేరు సంపాదించుకుంది సాయి పల్లవి. నటించినది అది తక్కువ సినిమాలైనా.. సాయి పల్లవి చేసిన ప్రతి సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తాండేల్ సినిమాతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి హిట్ కాంబోలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా తీసేందుకు మేకర్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే […]

మన ఏపీలో కచ్చితంగా దర్శించుకోవాల్సిన ఏకైక 5 ప్రకృతి రమణియ స్థానాలు ఇవే..!

ఏపీ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కోనసీమ. ఇక్కడి అందాలు ఎంతటి వారైనా సరే మంత్ర ముగ్దుల్ని జస్ట్ చేస్తుంటాయి. ఒక్కసారి కోనసీమను చూశారంటే..మళ్లీ ఆ ప్లేస్ ను వదిలి రావాలని కూడా అనిపించదు. అంతలా అక్కడి ప్రకృతి అందాలను మనల్ని పరవశించి పోయేలా చేస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఖచ్చితంగా సందర్శంచాల్సిన ప్రకృతి రమణీప్రకృతి స్థలాల్లో ఆరకు ఒకటి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ అరకు ప్రాంతం పర్యాటకులకు చాలా బాగా నచ్చుతుంది. […]

బాలయ్య 109వ‌ సినిమాపై క్రేజీ అప్డేట్..!

కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న బాలయ్య మనందరికీ సుపరిచితమే. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలయ్య మరో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి బ్రేక్ పడింది. […]

నాని నెక్స్ట్ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసిందోచ్… ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్..?

నాచురల్ స్టార్ నాని ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఇక ఈయన టాలీవుడ్ లోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేమతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ఆగస్టు 29న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక దీని అనంతరం సుజిత్ తో ఇప్పటికే ఒక మూవీ కమిట్ అయ్యారు నాని. ఆసక్తికరమైన విషయం […]