మన ఏపీలో కచ్చితంగా దర్శించుకోవాల్సిన ఏకైక 5 ప్రకృతి రమణియ స్థానాలు ఇవే..!

ఏపీ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కోనసీమ. ఇక్కడి అందాలు ఎంతటి వారైనా సరే మంత్ర ముగ్దుల్ని జస్ట్ చేస్తుంటాయి. ఒక్కసారి కోనసీమను చూశారంటే..మళ్లీ ఆ ప్లేస్ ను వదిలి రావాలని కూడా అనిపించదు.

అంతలా అక్కడి ప్రకృతి అందాలను మనల్ని పరవశించి పోయేలా చేస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఖచ్చితంగా సందర్శంచాల్సిన ప్రకృతి రమణీప్రకృతి స్థలాల్లో ఆరకు ఒకటి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ అరకు ప్రాంతం పర్యాటకులకు చాలా బాగా నచ్చుతుంది. అక్కడి ప్రజలు ఈ ప్రాంతాన్ని దక్షిణాది స్విట్జర్ లాండ్ అని కూడా అంటుంటారు. ఏపీలో కచ్చితంగా చూడాల్సిన ప్రకృతి లో ఒకటి లంబసింగ్.

దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటుంటారు. ఒకసారి ప్రదేశాన్ని విజిట్ చేశారంటే మళ్ళీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనిపించదు. ఇక ఏపీలో కచ్చితంగా సందర్శించాల్సిన ప్రకృతి రమణియ స్థలాల్లో ప్రకాశం బ్యారేజ్ ఒకటి. విజయవాడలో కృష్ణా నదిపై నిర్వహించిన ఈ బ్యారేజీ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఏపీలో కచ్చితంగా చూడాల్సిన ప్రకృతి తలకోన జలపాతం ఒకటి. తిరుపతికి సుమారుగా 60కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు కూడా ఆంధ్రాలో ఉన్న ఈ ప్రదేశాలను తప్పకుండా చూడండి.