బాలయ్య 109వ‌ సినిమాపై క్రేజీ అప్డేట్..!

కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న బాలయ్య మనందరికీ సుపరిచితమే. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలయ్య మరో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి బ్రేక్ పడింది.

తాజాగా ఈ సినిమాలోని సెకండ్ హఫ్ల లో వచ్చి ప్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పూర్తిగా గడ్డం లుక్ లో కనిపించనున్నాడని… ముఖ్యంగా బాలయ్య రఫ్ అండ్ రగ్గుడ్ లక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్లాష్ బ్యాక్ లోపు వచ్చి సీన్స్ లో బాలయ్య లుక్ ఎలా ఉంటుందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ఫుల్ గా ఉంటాయంట. కాగా ఈ చిత్రంలో ఊర్వసి , బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ప్రాముఖ్యమైన పాత్రల‌లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పథకం పై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.