ఛీ.. ఈ సినిమాలో అనవసరంగా నటించ అని చిరంజీవి అనుకున్నా మూవీ ఏంటో తెలుసా..?!

ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎదగడం అనేది సాధారణ విషయం కాదు. దానికి అహర్నిశ‌లు శ్రమించాల్సి ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా పైనే శ్వాస, ధ్యాస నిమగ్నం చేసి మరి అహర్నిశలు శ్రమించేవారు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించిన చిరు.. తన నటనతో […]

హిస్టరీలో ఫస్ట్ టైం సీరియల్ ఫ్రీ రిలీజ్.. అది వంటలు అక్క స్టామినా అంటూ..

తెలుగు బుల్లితెరలో ఏ సీరియల్‌కు రానంత క్రేజీ స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే కార్తీక దీపం కు వచ్చింది. ఆ సీరియల్ వ్యూస్ప‌రంగానేకాదు.. మ‌రెనో సంచ‌ల‌నాలు సృష్టించింది. ఈ సీరియల్ స్టోరీలో హీరోయిన్ రోల్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంద‌రిని ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్‌ సీక్వెల్ త్వ‌ర‌లో రాబోతుంది. త్వరలోనే ఈ సీరియ‌ల్ స్టార్ట్ అయ్యి చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పడానికి సిద్దం అవుతుంది. ఇక సీరియల్ సీక్వెల్ ప్రారంశంలో ఆగంగా ‘ప్రీ రిలీజ్ ఈబెంట్‌ను […]

కవలలకు జన్మనివ్వనున్న అమలాపాల్.. చిన్న హింట్ తో మేటర్ లిక్.. పోస్ట్ వైరల్..

డస్కి బ్యూటీ అమలాపాల్ ఒకప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస‌ అవకాశాలు అందుకుంటూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. అయితే సినిమాల విషయంలో కంటే ఆమె పర్సనల్ విషయం మరింత నాటకీయంగా జరిగింది. త‌న లైఫ్‌లో ఎన్నో స‌మ‌స్య‌లు , వివాదాల అమెను చుట్టుముట్టినా వాటి నుంచి మరింత స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకుంది. అంతేకాదు అమలాపాల్ వెండితెరపై […]

సూర్య s/o కృష్ణన్.. ఆయన రియల్ స్టోరీ.. సీక్రెట్ రివీల్ చేసిన గౌతమ్ మీనన్..?!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సూర్య s/o కృష్ణన్ సినిమా ఒకప్పటి క్లాసికల్ హిట్ మూవీ గా ప్రేక్షకుల్లో హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ చార్జ్ బ‌స్టర్‌లలో ఒక‌టిగా నిలవడం విశేషం. హరీష్ జయరాజ్ అద్భుత స్వరాలు అందించిన ఈ సినిమా ప్రేక్షకుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. తమిళ్ వెర్షన్ బ్లాక్ బ‌స్టర్ హిట్గా నిలవడంతో.. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల గురించి […]

పర్సనల్ పార్ట్స్ జూమ్ చేసి మరీ అలా చేస్తున్నారు.. సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో అచ్చ తెలుగు ఆడపడుచులా తన కట్టుబొట్టుతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈమె.. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స‌క్స‌స్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే కథకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే సినిమాను సెలెక్ట్ చేసుకుని నటించే మృణాల్‌ చివరగా నాని హాయ్ నాన్న సినిమాలో నటించి […]

బ్రేకింగ్.. రాజమౌళికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..?!

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్. ఎస్. కార్తికేయ ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. రాజమౌళి చివరిగా రూపొందించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా.. ఆ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అన్నడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా జపాన్‌లో రిలీజై ఏడాదిన్నరగా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలో అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో […]

బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెర‌కెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన‌ ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవ‌రైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజ‌మౌళిని అడిగారట. అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. […]

భారీ బడ్జెట్ మూవీలో కీర్తి సురేష్.. కలలో కూడా ఊహించని హీరోతో మూవీకి గ్రీన్ సిగ్నల్..?!

టాలీవుడ్ లో ఒకప్పుడు వరస సినిమా ఆఫర్లను అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన కీర్తి సురేష్.. త‌న న‌ట‌న‌తో నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. మహానటి సావిత్రి బయోపిక్ లో అచ్చు సావిత్రి మళ్ళీ వచ్చిందా అన్న విధంగా నటించి ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో చివరిగా దసరా సినిమాలో నటించిన కీర్తి.. తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కీర్తి సురేష్. ఎవరు కలలో […]

అలా చేస్తే నీ అనుకున్న వాడు కూడా నీ మొఖం చూడరు.. అలీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు.. కారణం ఇదే..?!

తెలుగు స్టార్‌ కమెడియన్‌గా భారీ క్రేజ్ సంపాధించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984లో సీతాకోకచిలుక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ.. ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఒకప్పటి స్టార్ హీరోస్ నుంచి ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి […]