జక్కన్న – మహేష్ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ రివిల్.. ఎలా కనిపించనున్నాడంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడు జ‌క్కన. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ నెటింట‌ వైరల్‌గా […]

డైరెక్టర్గా ఓటీటీలో బ్రహ్మానందం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే.. ?!

టాలీవుడ్ నవ్వుల బ్రహ్మీ బ్రహ్మానందం కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం.. తాజాగా నటించిన మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. ఇటీవల కాలంలో తెలుగు కామెడీ మూవీస్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. భామ కలాపం తర్వాత నిర్మాత బి.బాపినీడు, సుధీర్ ఈద‌ర కలిసి ఈ వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడుగా ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడు. ఈ […]

నితిన్ వెంకీ కుడుముల మూవీలో విలన్ గా ఆ స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్న వారిలో యంగ్ హీరో నితిన్ ఒకరు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా యూత్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. అలాగే నితిన్‌కి కూడా తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఇందులో భాగంగానే ఈయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్లో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా నితిన్‌కు […]

కెరీర్ స్టార్టింగ్ లో రాజమౌళిని తక్కువ అంచనా వేసిన నటుడు.. తీరా టాలెంట్ చూసి సారీ చెప్పాడా.. ఆయన ఎవరంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను తెర‌కెక్కించే ప్రతి సినిమాతోనూ భారీ సక్సెస్ అందుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న జక్కన.. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో ఈసారి పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమా తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో రాజమౌళి కూడా సినిమాను ఓ విజువల్ వండ‌ర్‌గా చూపించాల‌ని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే […]

” మీతో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నా “.. తారక్ పై బాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాల్లో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో […]

మరోసారీ జాక్ పాట్ కొట్టిన జాన్వి కపూర్.. తారక్, చెర్రీ తో పాటు మరో భారీ టాలీవుడ్‌ ప్రాజెక్టులో ఛాన్స్..?!

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ కు టాలీవుడ్ ఎంట్రీ తోనే దశ తిరిగిపోయింది. మొదటి సినిమానే తారక్‌ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. తన సెకండ్ ప్రాజెక్ట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో నటించే అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జాన్వీ తన మూడో సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. టాలీవుడ్ మరో భారీ ప్రాజెక్టులో జాన్వి నటించినుందని టాక్‌. ఇప్పటికే […]

పుష్ప 2 బాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనాలు ఇవే.. ఎన్ని కోట్లు తెరిస్తే నోరెళ్ళబెడతారు..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా నటించి ఫుష్పా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తున్న పుష్ప ది రైజ్‌ సినిమాపై ప్రేక్షకులో మంచి అంచ‌నాలున్నాయి. ఈ సినిమా మొదటి భాగం తెలుగులోనే కాకుండా.. నార్త్ లోను దుమ్మురేపింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా 2021లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా […]

100 కోట్ల టిల్లు స్క్వేర్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?!

స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ టిల్లూ స్క్వేర్. సుమారు రెండేళ్ళ‌ క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్‌ డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి (రాధిక) కూడా క్యామియో రోల్ లో కనిపించింది. 29న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు […]

‘ ఎన్‌బికె 109 ‘ మూవీ హక్కుల కోసం పోటీ పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్.. బాలయ్య రేంజ్ అది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా వెళుతున్న బాలయ్య.. చివరిగా నటించిన మూడు సినిమాలు హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 108 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య.. ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొల్లి బాబి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి కొంతకాలం క్రితం రిలీజ్ అయిన గ్లింప్స్‌ […]