నందమూరి నటవారసుడిగా మూడో తరంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కళ్యాణ్రామ్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టిన.. కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదగలిగారు. కాగా కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన మూవీ డెవిల్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్ లో […]
Author: Editor
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఒకరు పాన్ ఇండియన్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫొటోస్ ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూసి ఎందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి ఫేవరెట్ సెలబ్రిటీ చైల్డ్ హుడ్ ఫోటో కానీ, లేటెస్ట్ ఫోటో గానీ సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలు దాన్ని తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. అలా తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ప్రస్తుతం నెటింట బాగా వైరల్ అవుతున్నారు. […]
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ కు సిద్ధమైన రష్మిక మందన.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..?!
టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇటీవల యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతుంది. ఈ సినిమాతో పాటు రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న క్రష్మిక లేడీ ఓరియంటెడ్ […]
సెట్స్ లో చైతుకి గోరుముద్దలు తినిపిస్తున్న సందడి చేసిన సాయి పల్లవి.. అమ్మడి అల్లర్లు చూస్తే నవ్వేస్తారు (వీడియో)..!!
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. అందం, అభినయంతో ఏంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తూ.. అమ్మడిని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి పలు సినిమా ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ.. బాలీవుడ్ లో రామాయణంతో పాటు మరో […]
షుగర్ పేషెంట్స్ దానిమ్మ తినవచ్చా.. డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..?!
మధుమేహం లేదా షుగర్ వ్యాధి ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఆహారపు అలవాట్లు, శరీరక శ్రమ లేకపోవడం కారణంగా కోట్లాదిమందిని వేధిస్తుంది. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. జీవితకాలం దానితో పోరాడుతూ ఉండాలి. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ ఆరాన్ని పడితే ఆ ఆహారాన్ని తీసుకోకూడదు. ఏది తినాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రూట్స్ జోలికి అసలు వెళ్ళరు. ఎందుకంటే ఫ్రూట్స్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా […]
రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ రిజెక్ట్ చేసిన పవన్.. ఏ సినిమా అంటే..?!
దర్శకధీరుడు రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్లగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో దర్శక దిగ్గజంగా తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. సక్సెస్ తప్పించి.. ఫెయిల్యూర్ లేని దర్శకుడుగా 24 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు రాజమౌళి. అలాంటి రాజమౌళితో సినిమా అవకాసం వస్తే బాగుంటుందని చిన్న హీరోల […]
క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్.. సర్దుకుపోవాలి అంటూ..?!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పటికీ 300కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న రమ్యకృష్ణ.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి లో శివగామి పాత్రలో మెప్పించింది. ప్రభాస్ తర్వాత అంతగా పాపులారిటీ దక్కించుకున్న […]
కేవలం తారక్ కోసమే అలాంటి పని చేశా.. కాజల్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ?!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. మగధీరతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మడు.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించిన కాజల్.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక […]
చెర్రీ ఫ్యాన్స్ కు మండిస్తున్న శంకర్.. గేమ్ చేంజర్ నుంచి షాకింగ్ అప్డేట్..?!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాన్ని.. చరణ్ కు జంటగా కనిపించనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూవీపై ఫ్యాన్స్ లో మరింత అంచనాలను […]









