తొలి ఇండియన్ యాక్ట్రెస్ గా అలాంటి రేర్ ఫీట్ సాధించిన బాలయ్య బ్యూటీ.. మ్యాటర్ ఏంటంటే..?!

యాక్ట్రెస్ చంద్రిక రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాతో తమిళ్ ఆడియన్స్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే టాలీవుడ్ లోను బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేసింది. ఇప్పుడు తన సినీ కెరీర్‌లో మరో మెట్టు ఎదుగుతుంది ఈ అమ్మడు. భారతీయ సంతతికి చెందిన భారతీయ మూలాలు ఉన్న ఈ అమ్మడు ఆస్ట్రేలియాలో […]

కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుత నటిస్తున్న సినిమాల్లో కల్కి 2898 కోసం ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ కు వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. కల్కి 2898 ఏడి ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. […]

33 ఏళ్లలో కేవలం 13 సినిమాలతో ఆ రేర్ రికార్డ్స్ సొంతం చేసుకున్న ఏకైక డైరెక్టర్ గుణశేఖర్.. ఇంతకీ అదేంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అరుదైన దర్శకుల్లో ఒకరిగా డైరెక్టర్ గుణిశేఖర్‌కు మంచి గుర్తింపు ఉంది. 33 ఏళ్ల కెరీర్‌లో కేవలం 13 సినిమాలను మాత్రమే ఆయన తెర‌కెక్కించాడు. దీన్నిబట్టి ఆయన ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడతారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సినిమాను ఆయన తెర‌కెక్కిస్తున్నాడంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ తీసుకొని లోతుగా పరిశీలించిన తర్వాతే ఆయన మెగా ఫోన్ పడతారని టాక్ ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా లాఠి తోనే […]

నాగార్జున కోట్లలో ఆస్తులు కూడబెట్టడం వెనుక అసలు కారణం ఇదే.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన జగపతిబాబు..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పాపులారిటి దక్కించుకోవాలన్నా.. స్టార్ డంను కొనసాగించాలన్న ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇప్పటికీ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ హీరోల‌లో నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాగార్జున కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. ఎన్నో వ్యాపారాలకు, బుల్లితెర షోలకు కూడా పనిచేస్తూ భారీగా గడిస్తున్నాడు. ఓ పక్కన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను […]

బుచ్చిబాబు మూవీ కోసం కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రిస్క్ చేయనున్న చరణ్..?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి సక్సెస్ సాధించాలని కసితో ఉన్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఎన్నో కసరత్తులు చేసి […]

ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రియమణి.. మొదటి జీతం మరి అంత తక్కువా.. ?!

ప్రముఖ స్టార్ బ్యూటీ ప్రియమ‌ణీకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్ లోనూ పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటించిన పరుత్తి వీరన్ సినిమాకు బెస్ట్ యాక్టర్స్‌ గా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఓవైపు వెండి తెరపై సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోవైపు బుల్లితెర పై కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియమణి. ఇక ప్రస్తుతం వరుస‌ సినిమాలు, బుల్లితెర షోలు, వెబ్ […]

కొడుకుల నటించిన అన్ని సినిమాల్లో హరికృష్ణ ఫేవరెట్ సినిమాలు ఇవే..?!

టాలీవుడ్ లో నందమూరి నట వారసులుగా రెండో తరం హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారిలో హరికృష్ణ ఒకరు. ఈయన నటించింది అతి తక్కువ సినిమాల్లోనే అయినా ఆ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. హరికృష్ణ వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూడో తరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ సత్తా చాటుతున్న […]

ఇకనుంచి బుల్లితెరపై సందడి చేయనున్న హన్సిక.. ఆ షోకు జడ్జిగా స్టార్ హీరోయిన్..?!

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న చాలామంది నటీమణులు టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. మ‌రో ప‌క్క బుల్లితెరపై జడ్జిలుగా వ్యవహరిస్తున్న వారిని చూస్తూనే ఉన్నా. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే షోలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారపన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఈటీవీ బిగ్గెస్ట్ డాన్స్ షో ఢీలో ప్రతి సీజన్‌కు కొత్త న్యాయ […]

అన్నయ్య , అమ్మ ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

సీనియర్ హీరోయిన్ ఆమ‌నీకి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి.. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటుంది. అలాగే పలు బుల్లితెర షోలలోను సందడి చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని మాట్లాడుతూ ఎన్నో షాపింగ్ విషయాలను రివిల్ చేసింది. క్యాస్టింగ్ […]